Public App Logo
Profile Picture

Sangareddy Police

@sangareddypolice
58Followers
0Following
•	జోగిపేట, వట్ పల్లి పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ..* 
*•	పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డుల పరిశీలన..*  
*•	బెట్టింగ్స్, ఆన్లైన్ మోసాల గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాల నిర్వహించాలి..*   
*: ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు.*
•జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం.., ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదుల స్వీకరించిన.. జిల్లా ఎస్పీ..
•ఫిర్యాది సమస్యలను ఓపిగ్గా విని వారి సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయవలసిందిగా యస్.హెచ్.ఓ లకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ
ఈ రోజు తేది: 04.07.2025 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి 92వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ శ్రీ ఎ. సంజీవరావ్ గారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి
పత్రిక ప్రకటన, తేది: 17.06.2025.

•	స్కూల్, కళాశాల బస్ డ్రైవర్లకు డ్రంక్ అండ్ టెస్ట్ లు.. మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్ల పై చట్ట రిత్య కఠిన చర్యలు...
జిల్లా ఎస్పీ పరితోష పంకజ్ ఐపిఎస్ గారు
•	నారాయణఖేడ్, సిర్గాపూర్, కంగ్టీ, కల్హేర్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష పంకజ్ 
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి ఎలాంటివి అక్రమ రవాణా జరగడానికి వీలులేదు..
•	విల్లేజ్ విసిటింగ్స్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలి..
జిల్లా పోలీస్ కార్యాలయం,
          సంగారెడ్డి జిల్లా.
•	ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదుల స్వీకరించిన.. 
•	ఫిర్యాది సమస్య తక్షణ పరిష్కారానికి యస్.హెచ్.ఓ లకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.