Public App Logo
Profile Picture

భద్ర రిపోర్టర్ ప్రత్తిపాడు

@v9866375111
3324Followers
3Following
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు గ్రామంలో16వరోజు సామూహిక రిలే నిరాహార దీక్ష చేస్తున్న తేదేపా నాయకులకు నిమ్మరసం ఇచ్చిన: ఇన్చార్జి రామాంజనేయులు
ప్రత్తిపాడు: పెదనందిపాడు గ్రామంలో మహాకవి గుర్రం జాషువా,విప్లవ వీరుడు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు:జిల్లా రైతు సంఘం
ప్రత్తిపాడు: కుర్నూతల గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సతీశ్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి
ప్రత్తిపాడు: పాలపర్రు గ్రామంలో మద్యం మత్తులో గడ్డి మందు తాగి రహంతుల్లా మృతి కేసునమోదు, దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ అబ్దుల్ రెహమాన్
ప్రత్తిపాడు: వింజనంపాడు గ్రామ తెదేపా సామూహిక రిలే నిరాహార దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన ప్రతిపాడు ఇంచార్జ్ బి రామాంజనేయులు
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు గ్రామంలో నారా చంద్రబాబును అరెస్టును ఖండిస్తూ 15వ రోజు తె దే పా ఆధ్వర్యంలో సామూహిక రిలే నిరాహార దీక్ష
ప్రత్తిపాడు: కాకుమాను ప్రాథమిక పాఠశాలలో జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా వంట పాత్రలు పంపిణీ చేసిన MEO కె ఎఫ్  కెనడి
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు గ్రామంలో మా నాయకుడుకు ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక  తె దే పా ఇంచార్జ్ బి రామాంజనేయులు విలేకరుల సమావేశం
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు గ్రామంలో జగనన్నసురక్ష కార్యక్రమం పై ANM సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు అవగాహన సదస్సు:గ్రామ సెక్రెటరీ జాన్ పేరా
ప్రత్తిపాడు: రావిపాడు,రాజుపాలెం,అన్నారం గ్రామాల్లో రిసర్వే చేసి పొలం పాసుబుక్కులను రైతులకు అందజేసిన:RDOప్రభాకర్ రెడ్డి
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ 14వ రోజు సామూహిక రిలే నిరాహార దీక్షలో హనుమాన్ చాలీసా
ప్రత్తిపాడు: ప్రధాని మోదీ పిలుపుమేరకు కాకుమాను ప్రభుత్వ పాఠశాలలో మేరా మాటీ మేరా దేశ్ కార్యక్రమం నిర్వహించిన MEO కేఎఫ్ కెనడీ
ప్రత్తిపాడు: వంగిపురం గ్రామంలో వివాహితపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఎస్సై రవీంద్రబాబు
ప్రత్తిపాడు: జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమంటూ పెదనందిపాడు ఉపాధ్యాయులను సన్మానించిన రోటరీ ఇండియా లెటర్స్ మిషన్ సభ్యులు
ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బి.రామాంజనేయులు
ప్రత్తిపాడు: కోయవారిపాలెం సమీపంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్‌కు తీవ్రగాయాలు, 108లో ఆస్పత్రికి తరలింపు
ప్రత్తిపాడు: పెదనందిపాడు గ్రామంలో విచిత్ర వేషధారణతో వినాయకుని ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు చిందులు వేస్తూ నిమగ్నలు
ప్రత్తిపాడు: కుర్నూతల గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు, 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ప్రత్తిపాడు: పాత మల్లయ్య పాలెం గ్రామంలో భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో భర్త పురుగుమందు తాగి ఆత్మహత్య, కేసు నమోదు
ప్రత్తిపాడు: వరగాని గ్రామంలో నిబంధనలో విరుద్ధంగా తిరుగుతున్న టిప్పర్లు, తృటిలో తప్పించుకున్న ద్విచక్ర వాహనదారుడు
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు గ్రామంలో మహిళలపట్ల అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి :తెదేపా ఎస్సీ సెల్ విలేకరుల సమావేశం
ప్రత్తిపాడు: పాలపర్రు, నాగులపాడు గ్రామాల్లో అనుమతులు లేకుండా పాట కచేరి చేస్తున్న ఏడుగురు మహిళలపై కేసు నమోదు చేసిన ఎస్ఐ అబ్దుల్ రెహమాన్
ప్రత్తిపాడు: కాట్రపాడు గ్రామంలో చాపల ఉన్న చెరువులో గడ్డి ముందు చల్లితే చాపలు మృతి చెంది మంచినీటి సమస్యతో  ప్రజలు ఆందోళన
ప్రత్తిపాడు: తిక్కిరెడ్డిపాలెం గ్రామంలో నిటిపారిశుద్ధ్యం పై స్వయం సహాయక సంఘ మహిళలకు అవగాహన కల్పించిన: డైరెక్టర్ మానవ అభివృద్ధి సంస్థ
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ తెదేపా ఆధ్వర్యంలో 11వ రోజు సామూహిక రిలే నిరాహార దీక్ష