Public App Logo
Profile Picture

Panyam News

@panyam_kurnool
2534Followers
9Following
పాణ్యం: కల్లూరు అర్బన్ పరిధి 37వ వార్డులో గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కాటసాని..
పాణ్యం: కల్లూరు అర్బన్ వీకర్ సెక్షన్ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే కాటసాని
పాణ్యం: కల్లూరులోని సప్తగిరి నగర్‌లో రూ.50లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాటసాని, మేయర్ రామయ్య
పాణ్యం: నంద్యాలలో తెదేపా క్లస్టర్ మీటింగ్.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత
పాణ్యం: తిప్పాయపల్లె: ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో శకునాల గ్రామానికి చెందిన మహిళ మృతి, మరో ఇద్దరికి గాయాలు
పాణ్యం: కొంతలపాడు గ్రామంలో పత్తి పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి సుధాకర్
పాణ్యం: కల్లూరు అర్బన్ 26వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే కాటసాని
పాణ్యం: డా.అబ్దుల్ హక్ ఉర్దు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పదవీ కాలం మరో ఏడాది పొడగింపు..
పాణ్యం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు- ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పాణ్యం: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత
పాణ్యం: STBC కళాశాలలో జరిగిన టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పాణ్యం: పేదలందరికీ ఇళ్ల నిర్మాణం వైసీపీ ఆశయం.. ఓర్వకల్లులో ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన MLA, కర్నూలు మార్కెట్ యార్డ్ చైర్మన్
పాణ్యం: కల్లూరు అర్బన్ 26వ వార్డులో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన MLA కాటసాని.. పాల్గొన్న YSRTP శ్రేణులు
పాణ్యం: బుగ్గ రామేశ్వర దేవాలయంలో రేపు జరుగనున్న లక్ష దీపోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాటసాని
పాణ్యం: తెదేపా ముఖ్య నేతలతో కలిసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత
పాణ్యం: 26వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పాణ్యం: లొద్దిపల్లికి చెందిన కురువ శేఖర్ పాముకాటుతో మృతి: SI మల్లికార్జున
పాణ్యం: కల్లూరు అర్బన్ 41వ వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
పాణ్యం: బెస్త కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేయాలని నగరంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ MLA గౌరు చరిత
పాణ్యం: కల్లూరు అర్బన్ 34వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని, మేయర్ రామయ్య
పాణ్యం: వికేంద్రీకరణ కోసం చేయి చేయి కలుపుదాం: కల్లూరు లోని తన నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశమైన ఎమ్మెల్యే కాటసాని
పాణ్యం: నన్నురులోని బిలకల వాగు చెక్ డ్యాంను పునర్నిర్మించాలని ఏపీ రైతు సంఘం నాయకుల డిమాండ్
పాణ్యం: విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని సీపీఎం ఓర్వకల్లు మండల కమిటీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన
పాణ్యం: జగన్నాథగట్టు సమీపంలో వెలిసిన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాటసాని, ప్రముఖులు
పాణ్యం: కల్లూరు అర్బన్ 34వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే కాటసాని