Public App Logo
Profile Picture

దర్శి వార్తలు

@sandya9550
35728Followers
0Following
దర్శి: పొట్లపాడు గ్రామంలో  విద్యుత్ షాక్ తో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
దర్శి: దర్శిలోని ఎంపీడీవో కార్యాలయంలో పోషణ మాసోత్సవ కార్యక్రమం
దర్శి: దర్శి ప్రభుత్వం ఉన్నత పాఠశాల నందు జిపిఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయుల నిరసన
దర్శి: పొట్లపాడు గ్రామంలో వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశృతి, విద్యుత్‌ ఘాతంతో ఇద్దరు మృతి
దర్శి: దేకనకొండ జెడ్పి ఉన్నత పాఠశాలలో 'నా మట్టి-నా దేశం' కార్యక్రమం
దర్శి: బొద్దికూరపాడు వైకాపా నాయకుడు వెంకట్‌రెడ్డి మృతి, నివాళులు అర్పించిన జడ్పీ ఛైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే
దర్శి: మాజీ మంత్రి బాలినేనిని మర్యాదపూర్వకంగా కలిసిన దొనకొండ మండల వైఎస్సార్సీపీ నూతన కన్వీనర్ నారపురెడ్డి
దర్శి: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిండితుడని అరెస్టు చేసినట్లు తెలిపిన దర్శి సీఐ రామకోటయ్య
దర్శి: దర్శి లో కొనసాగుతున్న టిడిపి నాయకుల రిలే నిరాహార దీక్ష
దర్శి: దర్శి తాసిల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లోకేశ్వర్
దర్శి: విఠలాపురం గ్రామంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న దర్శి మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి
దర్శి: దోనకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ట్యాబ్లపై విద్యార్థులకు అవగాహన
దర్శి: కురిచేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న కాంప్లెక్స్ సమావేశాన్ని సందర్శించిన విద్యాశాఖ అధికారి వస్త్రం నాయక్
దర్శి: అసెంబ్లీలో ప్రసంగించిన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
దర్శి: రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ జట్టుకు చందలూరు హై స్కూల్ విద్యార్థులు ఎంపిక అయినట్లు తెలిపిన పాఠశాల ఇంచార్జ్ హెడ్ మాస్టర్
దర్శి: పందుల బెడద నుండి మొక్కజొన్నను కాపాడుకోవాలి: తల్లూరు మండల వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు
దర్శి: జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మకు శుభాకాంక్షలు తెలిపిన దర్శి మాజీ ఎమ్మెల్యే  శివప్రసాద్ రెడ్డి
దర్శి: స్థానిక బీజేపీ కార్యాలయంలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం
దర్శి: మాజీ CM చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ 12వ రోజు TDP నాయకుల రిలే నిరాహార దీక్ష
దర్శి: కేలంపల్లి పంచాయతీలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారం చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
దర్శి: 11వ రోజుకు చేరిన దర్శి టిడిపి నాయకుల రిలే నిరాహార దీక్ష
దర్శి: గుంతల మయంగా పుట్ట బజారు రోడ్డు
దర్శి: సిపిఎస్, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో దర్శి లోని తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన
దర్శి: శమంతపుడి సమీపంలో ఆటో ద్విచక్ర వాహనం ఢీ, ఇద్దరికీ తీవ్ర గాయాలు
దర్శి: పోలవరం గ్రామంలో భక్తిశ్రద్ధలతో వినాయకుడు నిమజ్జనం
దర్శి వార్తలు (@sandya9550) | Public App