Public App Logo
Profile Picture

Ravi Babu

@sakshiravibabu
34946Followers
2Following
భీమవరం: సీఎం జగన్ అవ్వ తాతలకు పెన్షన్ 2500రూపాయలకు పెంచడం హర్షణీయం.. భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..
భీమవరం: భీమవరం సిపిఎం కార్యాలయం వద్ద కామ్రేడ్ బసవపున్నయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన సిపిఎం జిల్లా కార్యదర్శి
భీమవరం: పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌
భీమవరం: యువత మద్యపానానికి దూరంగా ఉండాలన్న ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్‌, పట్టణంలోని విష్ణు కళాశాలలో అవగాహన సదస్సు
భీమవరం: పట్టణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 143 కేసులు పరిష్కరించినట్లు 3వ అదనపు జిల్లా జడ్జి నాగరాజు వెల్లడి
భీమవరం: భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ
భీమవరం: మెంతి వారి తోట వద్ద రైల్వే అండర్ టర్నెల్‌‌ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
భీమవరం: భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి 58 వ జాతర మహోత్సవాలు ప్రారంభించిన ఉత్సవ కమిటీ సభ్యులు
భీమవరం: వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ సభ నిర్వహించిన తెలుగుదేశం నాయకులు
భీమవరం: భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం జరిపిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
భీమవరం: భీమవరం ఎమ్మెల్యే ఆఫీసులో నూతనంగా నియమితులైన వాలంటీర్లకు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
భీమవరం: గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాలకోడేరు మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఐటీయూ నాయకులు
భీమవరం: ప్రభుత్వరంగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనం అమలుచేయాలని ప్రభుత్వానికి పట్టణంలో సీఐటీయూ డిమాండ్
భీమవరం: రూరల్ మండలంలో టీడీపీ గౌరవ సభ నిర్వహించిన నియోజకవర్గ ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి
భీమవరం: భీమవరం డి.ఎన్.ఆర్ కళాశాలలో అధిక ఫీజులు తగ్గించాలంటూ నిరసన చేసిన సీపీఎం నాయకులు
భీమవరం: 'ఆశా'ల‌కు పని భారం తగ్గించాల‌ని ప‌ట్ట‌ణంలో సీఐటీయూ నాయ‌కుల డిమాండ్
భీమవరం: అంబేడ్క‌ర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సీపీఎం నాయకులు
భీమవరం: చిన్న రంగనిపాలెంలో తెదేపా ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
భీమవరం: గొల్లపూడిలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోసేను రాజు
భీమవరం: భీమవరం డి.ఎన్.ఆర్ కళాశాలలో డిగ్రీ ఫీజుల పెంపుపై ధర్నా నిర్వహించిన విద్యార్థులు
భీమవరం: డాక్టర్ BR.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‍కు వాటర్ ఫిల్టర్‍ను అందజేసిన మేడద జాన్సన్
భీమవరం: పట్టణంలోని 20వ వార్డులో మెడికల్ సీట్ సాధించిన విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
భీమవరం: OTS పేరుతో ప్రభుత్వం బలవంతపు వసూళ్లకు పాల్పడటం ఆపివేయాలని CPM నాయకుల డిమాండ్
భీమవరం: మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై జాతీయ జెండా ఎగురవేసిన పట్టణానికి చెందిన లక్ష్మణ్
భీమవరం: క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకి నివాళులర్పించిన MLA గ్రంధి శ్రీనివాస్