Public App Logo
Profile Picture

బొమ్మాజి కిషోర్

@kishore.operatore
36181Followers
0Following
గంగాధర నెల్లూరు: ఇందిరా నగర్ లో జరుగుతున్న దోమల పిచికారీ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా మలేరియా అధికారి పైడిరాజు
గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం మండలంలోని అరుణగిరి క్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుకలు
గంగాధర నెల్లూరు: పాతపాలెం గ్రామంలో కోవిషీల్డ్ మొదటి డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం
గంగాధర నెల్లూరు: మండలంలోని పుట్టా శ్రీ లెదర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 200 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు
గంగాధర నెల్లూరు: అయ్యవారిపల్లి కండ్రిగలో నాటుసారా స్థావరాలపై దాడులు చేసిన ఎస్ఈబీ పోలీసులు, ఇద్దరు అరెస్ట్
గంగాధర నెల్లూరు: పెనుమూరు పాత పోలీస్ స్టేషన్ లోని ఖాళీ స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సుధాకర్ రెడ్డి
గంగాధర నెల్లూరు: జీఎంపురం హరిజనవాడలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించిన 104 సిబ్బంది, ఆశా, వైద్య కార్యకర్తలు
గంగాధర నెల్లూరు: సీఎస్కెపురం హరిజనవాడలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించిన వైద్య సిబ్బంది
గంగాధర నెల్లూరు: వడ్డీ ఇండ్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది
గంగాధర నెల్లూరు: కొల్లంగుంట చెక్ పోస్ట్ వద్ద అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్. ద్విచక్ర వాహనం స్వాధీనం
గంగాధర నెల్లూరు: అగ్గిచేనుపల్లిలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టినట్లు తెలిపిన  సర్పంచ్ రంగారెడ్డి
గంగాధర నెల్లూరు: పెనుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ని వితరణ చేసిన అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ రవి రాజు
గంగాధర నెల్లూరు: అగ్గి చేనుపల్లిలో క‌రోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించిన సర్పంచ్
గంగాధర నెల్లూరు: వీవీ పురం బస్టాండ్ వద్ద అక్రమ మద్యం స్వాధీనం, ఇద్దరి అరెస్ట్
గంగాధర నెల్లూరు: పెనుమూరు మండల ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు రెండు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్​ను వితరణ చేసిన సాగర్ షుగర్
గంగాధర నెల్లూరు: పచ్చికాపల్లం ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వితరణ
గంగాధర నెల్లూరు: అయ్యవారి కండ్రిగ: నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించిన కార్వేటినగరం ఎస్ఈబీ ఇన్‌ఛార్జ్‌ సీఐ జయశంకర్
గంగాధర నెల్లూరు: ఇందిరా నగర్ లో జరుగుతున్న 104 కార్యక్రమాన్ని పరిశీలించిన సూపర్వైజర్ మురళి
గంగాధర నెల్లూరు: గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వైసీపీ కార్యకర్తలా ప్రవర్తించారు: టీడీపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.బి సుధాకర్ రెడ్డి
గంగాధర నెల్లూరు: కె జె పురం సచివాలయం పరిధిలో కరోనా రోగులను పరామర్శించిన మెడికల్ ఆఫీసర్ వాసంతి
గంగాధర నెల్లూరు: కొల్లంగుంట గ్రామంలో జరుగుతున్న కోవ్యాక్సిన్ పంపిణీని పరిశీలించిన  మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లీల
గంగాధర నెల్లూరు: పాత పాలెం గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న ఆశ వర్కర్ మన్యం చంద్రకళ
గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురం; రెండు మోటార్సైకిల్ ఢీ, ఒకరు మృతి
గంగాధర నెల్లూరు: నిశ్శంకాపురంలో 1 పాజిటివ్ కేసు నమోదు కావడంతో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించిన వైద్యాధికారులు
గంగాధర నెల్లూరు: నెల్లేపల్లి గ్రామ సచివాలయంలో ఫ్రంట్లైన్ వర్కర్స్'ను సన్మానించిన టీడీపీ  నాయకులు