Public App Logo
Profile Picture

మంగళగిరి వార్తలు

@nageswararao604
42755Followers
28Following
మంగళగిరి: జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని బందరులో మార్చి 14న నిర్వహిస్తున్నాం: జనసేన  పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
మంగళగిరి: తాడేపల్లి: కన్నా లక్ష్మీనారాయణపై తీవ్ర విమర్శలు చేసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ కడప శేషు..
మంగళగిరి: ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని
మంగళగిరి: పట్టణంలో కమిషనర్‌తో 2024 బడ్జెట్ సమావేశం నిర్వహించిన MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి
మంగళగిరి: ఎమ్మెల్సీల కేటాయింపులో తమకు సముచిత స్థానం ఇవ్వటంలేదని అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం ఆవేదన
మంగళగిరి: టీడీపీ నేత, MLC నారా లోకేష్ ఆధ్వర్యంలో పాత మంగళగిరిలో వాలీబాల్ పోటీలు
మంగళగిరి: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో బీసీ నాయకుల సమావేశం
మంగళగిరి: లక్ష్మీనారసింహుని తిరునాళ్ల ఆహ్వాన గోడపత్రికలను ప్రారంభించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
మంగళగిరి: తాడేపల్లిలో పాస్టర్ ఘరానా మోసం.. తనకు కొంత ఇస్తే దేవుడు నీకు 10 రెట్లు ఇస్తాడంటూ ఓ కుటుంబాన్ని రోడ్డుపాలు చేసిన పాస్టర్
మంగళగిరి: పట్టణంలోని శ్రీ గంగ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా నవరాత్రుల ఉత్సవాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు..
మంగళగిరి: రాష్ట్రంలోనే స్వర్ణకారులు ఎక్కువగా ఉన్న పట్టణం మంగళగిరి.. స్వర్ణకారుల భవనం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న స్వర్ణకారులు.
మంగళగిరి: బెజవాడ కనకదుర్గ అమ్మవారికి మంగళగిరి చెనేత పట్టువస్త్రాలు సమర్పించిన శివభక్త మార్కండేయ వంశీకులు...
మంగళగిరి: మహా శివరాత్రి నేపథ్యంలో చిర్రావూరు నుంచి శ్రీశైలం మల్లన్నకు రూ.7 లక్షల విలువ చేసే పచ్చళ్ళ పంపిణీ
మంగళగిరి: చూసి కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా?- తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య
మంగళగిరి: ప్రజలను మోసగించడానికి, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాజధాని అంశాన్ని రకరకాలుగా తిప్పుతున్నారు - ఆలపాటి
మంగళగిరి: ఈ నెల 19 వరకు తాళ్లాయపాలెం శైవ క్షేత్రంలో మహా శివరాత్రి వేడుకలు..
మంగళగిరి: తాడేపల్లి: శ్రీ సంత్‌ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు..
మంగళగిరి: పట్టణంలో స్వతంత్ర సమరయోధుడు, కవి బొమ్ముగాని ధర్మభిక్షం జయంతి వేడుకలు.. పాల్గొన్న కమ్యూనిస్ట్‌ నాయకులు
మంగళగిరి: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో లీకైన వీడియో టేప్‌ నెగ్గుతేర్చాల్సిందే: పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామర్ల రాజు
మంగళగిరి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఓ మీడియా వర్గం తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి -CM ఆర్థిక కార్యదర్శి దువ్వూరి కృష్ణ
మంగళగిరి: మహిళ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలలో కూడా మహిళల రక్షణ కోసం మేం ప్రవేశపెడుతున్న పథకాలు ఎవరూ పెట్టటం లేదు: హోం మంత్రి వనిత
మంగళగిరి: పట్టణంలో అంతుచిక్కని పెద్ద కోనేరు లోతు.. అహర్నిశలు కష్టపడినా లోతు తేల్చడంపై శ్రమిస్తున్న అధికార యంత్రాంగం
మంగళగిరి: తాడేపల్లి: ఎస్తేరు రాణి హత్య కేసు నిందితుడు కుక్కల రాజును మీడియా ఎదుట ప్రవేశపెట్టిన ఎస్పీ వకుల్ జిందాల్..
మంగళగిరి: అభివృద్ధి, సంక్షేమం నినాదాలతో ముందుకు వెళ్లే పార్టీ టిడిపి: మంగళగిరి మండల అధ్యక్షులు తోటపార్థసారథి
మంగళగిరి: ఆలయాల్లో జే ట్యాక్స్ వసూళ్లు చేస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి: టీడీపీ నేత గుత్తికొండ ధనుంజయ రావు ఆరోపణ