Public App Logo
Profile Picture

తాడికొండ నియోజకవర్గ వార్తలు

@yadala407
36435Followers
0Following
తాడికొండ: మండలంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ: రైతు దినోత్సవాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ తుళ్లూరులో ర్యాలీ నిర్వహించిన టీడీపీ నాయకులు
తాడికొండ: దామరపల్లి గ్రామంలో కరోనా వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా వ్యాక్సిన్ వేసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ: బంగారం గొలుసు అపహరణ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన తాడికొండ ఎస్ఐ వెంకటాద్రి
తాడికొండ: పెదపరిమి గ్రామంలో నూతనంగా నిర్మించిన పశువైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ: తాడేపల్లిలో ఎంపీ మోపిదేవి వెంకటరమణను కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
గుంటూరు: లింగాయపాలెం వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం... అర్ధరాత్రి సమయంలో గేదె ను ఢీకొన్న ద్విచక్రవాహనం వాహనదారునికి తీవ్ర గాయాలు
తాడికొండ: తుళ్లూరు గ్రామ వైసీపీ కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి
తాడికొండ: రేపూడిలో లారీ కిందికి దూసుకెళ్లిన ద్విచ‌క్ర వాహ‌నం.. ఒక‌రు మృతి.. మ‌రొక‌రికి తీవ్ర గాయాలు
తాడికొండ: నియోజకవర్గ పరిధిలో తాజాగా 11 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారుల వెల్లడి
తాడికొండ: లాం గ్రామంలో అమూల్ పాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ: అడ్డరోడ్డు వద్ద కబ్జాకు గురైన పున్నమ్మ చెరువును పూడ్చే పనులను అడ్డుకున్న సీపీఐ నేతలు
తాడికొండ: ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అమరావతి అంటూ 567వ రోజు  కొనసాగుతున్న రైతులు, రైతు కూలీల ఆందోళనలు
తాడికొండ: యువతి అదృశ్యం పై కేసు నమోదు చేసినట్లు తెలిపిన తాడికొండ ఎస్ఐ జి.వెంకటాద్రి
తాడికొండ: బాబు జగ్జీవ‌న్ రామ్‌ వర్ధంతి సందర్భంగా ప‌ట్ట‌ణంలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ: పేరేచర్ల గ్రామంలో జగనన్న కాలనీ లే-అవుట్లను జిల్లా కలెక్టర్'తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ: నియోజకవర్గ పరిధిలో తాజాగా ఏడుగురికి కరోనా పాజిటివ్.. వైరస్ బారినపడిన వారిలో ఒకరు మృతి
తాడికొండ: మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలంటూ తుళ్లూరు మండలంలోని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సీఐ దుర్గాప్రసాద్
తాడికొండ: దొండపాడులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్, లారీ మరియు జెసిబిలను స్వాధీనం చేసుకున్న SEB అధికారులు
తాడికొండ: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దళిత రైతులు
తాడికొండ: మూడు రాజధానులకు వ్యతిరేకంగా 566వ రోజు రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న నిరసన దీక్షలు
తాడికొండ: మూడు రాజధానులకు మద్దతుగా తాళ్లాయపాలెంలో 280వ రోజు కొనసాగుతున్న బహుజనుల దీక్షలు
తాడికొండ: అసైన్డ్ భూముల వ్యవహారంలో ఉద్ధండ రాయునిపాలెం దళిత రైతు పోలా రవికి నోటీసులు జారీ చేసిన సీఐడీ
తాడికొండ: అర్హులకు ప్రభుత్వ పథకాలు ఇవ్వడం లేదంటూ గుంటూరులో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించిన మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
తాడికొండ: రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన అమరావతి దళిత జేఏసీ నాయకులు