Public App Logo
Profile Picture

Local Express News

@9866061674
132803Followers
498Following
కరీంనగర్: ప్రకాశం గంజ్‌లో సులబ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయకుంటే ఆందోళన ఉదృతం చేస్తాం: సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం
కరీంనగర్: టీడీఈ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి నిర్వహించిన టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి
కరీంనగర్: అనేక కార్మిక సంఘాలు నిర్మించిన గొప్ప నాయకుడు కాల్వ నరసయ్య యాదవ్ :సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
కరీంనగర్: నగరంలో పలు డివిజన్లలో 47 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మేయర్ సునీల్ రావు
కరీంనగర్: మహిళలు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాల హెల్త్ డైరీ ఆఫ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి : జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్
కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్
కరీంనగర్: బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు దొడ్డి కొమురయ్య: సీపీఎం నగర కార్యదర్శి సత్యం
కరీంనగర్: నగరంలోని 15వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మేయర్ సునీల్ రావు కార్పొరేటర్
కరీంనగర్: దొరల పాలన నుంచి విముక్తి కలగాలంటే AIFB పార్టీ అధికారంలోకి రావాలి: AIFB రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోజి రెడ్డి
కరీంనగర్: EHSను అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో అమలు చేయాలని జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టిన పెన్షన్‌దారులు
కరీంనగర్: రూ.1/-  కే అంతక్రియలు పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర: 49వ డివిజన్ కార్పొరేటర్ సోహన్ సింగ్
కరీంనగర్: నగరంలో శానిటేషన్ వర్కర్స్ సేఫ్టీ డిగ్నిటీపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కరీంనగర్: తీగల వంతెన కాదు డబుల్ బెడ్ రూమ్ కావాలి, సొంత జాగాలు ఉన్నవారికి 10 లక్షలు ఇవ్వాలి: సీపీఎం నగర కార్యదర్శి సత్యం
కరీంనగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని DEO ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించిన ABVP నాయకులు
కరీంనగర్: తెలంగాణ ఏర్పాటుకు ముఖ్య భూమిక పోషించింది అమరవీరులే :మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్: బండి సంజయ్ స్వయంగా BRS పార్టీలో చేరుతానని అన్నారు: నగరంలో పౌరసరఫరాల ఛైర్మన్ రవీందర్ సింగ్
కరీంనగర్: భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది సుభాష్ చంద్రబోస్: AIFB రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోజి రెడ్డి
కరీంనగర్: ప్రతిపక్షాల నోరు మూయించేలా నగరాన్ని అభివృద్ధి చేశాం : మీడియాతో మాజీ ఎంపీ వినోద్ కుమార్
కరీంనగర్: జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో రూ. 7 కోట్లతో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీర్
కరీంనగర్: ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించిన AIFB రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి
కరీంనగర్: పొన్నం ప్రభాకర్ ఔట్ డేటెడ్ లీడర్‌, ఆయనను ప్రజలు మర్చిపోయారు : మంత్రి గంగుల
కరీంనగర్: దశాబ్ది ఉత్సవాలలో భాగంగా SRR కళాశాలలో విద్యా దినోత్సవ కార్యక్రమం, మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్
కరీంనగర్: తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతున్న మేయర్ సునీల్ రావు
కరీంనగర్: హౌసింగ్ బోర్డ్ కాలనీలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్: వివేకానంద విద్యానికేతన్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి ఏబీవీపీ నాయకులు రాకేష్