Public App Logo
Profile Picture

TG Express

@telanganaexpress
44504Followers
6Following
హిమాయత్ నగర్: జవహర్ నగర్ పరిధి బాలాజీ నగర్ వికలాంగుల కాలనీ అటవీ ప్రాంతంలో పాలిథిన్ సంచిలో వ్యక్తి మృతదేహం లభ్యం
హిమాయత్ నగర్: పాతబస్తీ మదనపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యుత్‌ ఉద్యోగిపై దాడి
హిమాయత్ నగర్: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కల దాడి
హిమాయత్ నగర్: రహమత్ నగర్‌లోని ప్రేమ్ గార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం, పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి
హిమాయత్ నగర్: రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆవిర్భావ సభ, బ్రోచర్‌ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
హిమాయత్ నగర్: స్వామి వివేకానంద నగర్‌లో నివాస గృహాల కూల్చివేతలను పరిశీలించిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
హిమాయత్ నగర్: నార్సింగిలో గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న యువతిని అరెస్టు చేసిన పోలీసులు
హిమాయత్ నగర్: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య
హిమాయత్ నగర్: ఓయూలో రన్నింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కేంద్ర పర్యటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి.
హిమాయత్ నగర్: యూసఫ్ గూడా నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించిన ఎమ్మెల్యే కేటీఆర్
హిమాయత్ నగర్: చాదర్‌ఘాట్ సవేరా హోటల్ సమీపంలో లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు
హిమాయత్ నగర్: మైలార్‌దేవపల్లి పీఎస్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో మేనమామ, తండ్రిపై యువకుడి దాడి, సీసీ ఫుటేజ్‌ విడుదల
హిమాయత్ నగర్: తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి
హిమాయత్ నగర్: నానల్ నగర్ డివిజన్ పరిధిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.
హిమాయత్ నగర్: కుతుబ్లాపూర్ నియోజకవర్గంలోని దూలపల్లి పారిశ్రామిక వాడలో స్వాతంత్ర దినోత్సవ నియమాలు పాటించని బెల్ట్ షాపులు.
హిమాయత్ నగర్: హైదరాబాద్ టీఎస్పీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి.
హిమాయత్ నగర్: మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్ లో అస్వస్థకు గురయ్యారు.
హిమాయత్ నగర్: ఐఎస్‌ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీస్కున్న పోలీసులు
హిమాయత్ నగర్: కుత్బుల్లాపూర్ పద్మా నగర్ ఫేస్ 2 పరిధిలో క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద
హిమాయత్ నగర్: పంజాగుట్ట మోడల్ హౌస్ వద్ద మంచుకొండ సంస్థ ఆధ్వర్యంలో సీతారాముల ప్రత్యేక పూజ కార్యక్రమం
హిమాయత్ నగర్: డీజేకి అనుమతి లేకపోవడంతో అమీర్‌పేట్‌ పరిధి మధుర నగర్ పీఎస్ వద్ద ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ధర్నా
హిమాయత్ నగర్: మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం, సిలిండర్లు పేలడంతో ఎగిసిపడిన మంటలు
హిమాయత్ నగర్: సోమవారం అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంతో కూకట్‌పల్లిలో బైక్ ర్యాలీ
హిమాయత్ నగర్: అయోధ్య శ్రీరాముడి ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా నాచారం మల్కాపూర్ ఎక్స్‌ రోడ్ వద్ద మహా బైక్ ర్యాలీ
హిమాయత్ నగర్: ఉస్మానియా యూనివర్సిటీ శివాలయంలో శ్రీరాముని పట్టాభిషేకం,  పాల్గొన్న సినీ నటుడు తనికెళ్ల భరణి