Public App Logo
Profile Picture

Sainath

@jindamwar
32743Followers
7Following
లోకేశ్వరం: అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన కల్లెడ ప్రభాకర్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య.. వివరాలు వెల్లడించిన ఎస్ఐ బాలకృష్ణ
తానూర్: సింగన్ గావ్ గ్రామంలో చెత్త బుట్టలు పంపిణీ చేసిన సర్పంచ్ సత్యనారాయణ పటేల్
కుబీర్: బెల్గాం తండాలో పశువుల పాక ద‌గ్ధం.. ఆవు దూడ సజీవదహనం
కుబీర్: మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా హోలీ సంబరాలు..రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్న యువకులు
భైంసా: పట్టణంలో హోళీ వేడుకల్లో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు రామారావు పటేల్, పార్టీ నాయకులు
ముధోల్: గ్రామ ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీటీసీ స‌భ్యుడు భూమేష్
ముధోల్: నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకుడు  మోహన్ రావు పటేల్
ముధోల్: మండల కేంద్రంలో ఘనంగా హోలీ సంబురాలు
తానూర్: మండల కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు.. పాల్గొన్న ఎస్సై రాజన్న, ప‌లువురు జ‌ర్న‌లిస్టులు
ముధోల్: నియోజకవర్గంలో ఘనంగా హోలీ సంబరాలు.. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు పూసుకుంటూ ఆనందంగా గడిపిన యువతీ యువకులు
భైంసా: వానల్ పాడ్ గ్రామంలో బీడీ కంపెనీలో పనిచేసే కార్మికులతో సమావేశం, కరపత్రాలను విడుదల చేసిన బీడీ కార్మిక సంఘం అధ్యక్షులు
కుబీర్: పార్టీ బి గ్రామంలో కోవిడ్ నిబంధనలపై అవగాహన కరపత్రాలు పంపిణీ చేసిన భైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్
భైంసా: పట్నంలోని డీఎస్పీ కార్యాలయంలో మత పెద్దలతో సమావేశం నిర్వహించిన ఏ ఎస్ పీ కిరణ్ ప్రభాకర్
ముధోల్: మండల కేంద్రంలో పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్ఐ రాజన్న
భైంసా: మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పూర్ణిమ సందర్భంగా కాముని దహనం  కార్యక్రమం
కుబీర్: పార్టీ ( బి) తండా లో  అభివృద్ధి పనులు భూమి పూజ చేసిన  : ఎంపీపీ  లక్ష్మీబాయి
లోకేశ్వరం: అబ్దుల్లాపూర్ గ్రామంలో ఘనంగా హోలీ పండుగ
ముధోల్: బీజేపీ నాయకుడు మోహన్ రావు పటేల్ ను మండల కేంద్రంలో ఘనంగా సన్మానించిన కార్యకర్తలు
భైంసా: లింగి  గ్రామంలో ప్లాస్టిక్ సంచుల నిషేధ అమలు పై గ్రామపంచాయతీ కార్యవర్గ తీర్మానం
ముధోల్: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 2 కరోనా పాజిటివ్ కుసులు నమోదు - సీహెచ్ఓ అబ్బాస్ నఖ్వీ
ముధోల్: ఐకేపీ కార్యాలయంలో పోషణ అభియాన్ లో భాగంగా అంగన్వాడీ టీచర్ లతో సమావేశం నిర్వహించిన ఐసీడీఎస్ సూపర్వైజర్ శారద
లోకేశ్వరం: బాగా పూర్ గ్రామంలో  నారాయణ గుట్ట వద్ద రెండవ రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు
కుబీర్: గోడాపూర్,  బెల్గాం గ్రామాలలో నర్సరీ ప్రకృతి వనాలను పరిశీలించిన :  జడ్పీ సీఈఓ సుధీర్ కుమార్
లోకేశ్వరం: మన్మద్ గ్రామంలో పోషన్​ అభియాన్​పై అవగాహన కల్పించిన ఐసీడీఎస్ సూపర్​వైజర్ శ్రీలక్ష్మి
లోకేశ్వరం: రాజురాలో ఉపాధి హామీ కూలీలతో నీటి ప్రతిజ్ఞ చేయించిన ఏపీవో నవీన్