Public App Logo
Profile Picture

zaheerabad news 24×7

@sastry.85819
28944Followers
7Following
జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలోని హనుమాన్ మందిర్ లో బ్రాహ్మణ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు.
జహీరాబాద్: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముగ్గురు లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మానిక్ రావు
ఝరాసంగం: ఝరాసంగం మండలం బర్దిపూర్ శ్రీ దత్తగిరి అశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జెడ్పి చైర్ పర్సన్, జిల్లా అదనపు కలెక్టర్ లు.
జహీరాబాద్: షేకాపూర్ తండాలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసిన జహీరాబాద్ రూరల్ పోలీసులు
జహీరాబాద్: పట్టణంలోని బైపాస్ రోడ్డులో వర్షాల కారణంగా మునిగిన కాలనీలను పరిశీలించిన అధికారులు
న్యాల్కల్: మండల శివారులో బైక్ పై రవాణా చేస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న హాద్నూర్ పోలీసులు
జహీరాబాద్: పట్టణంలో గొల్ల కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
జహీరాబాద్: పట్టణంలో ఓ మొబైల్ స్టోర్'ను ప్రారంభించిన మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్
కోహిర్: కొహీర్ మండలం బడం పెట్  శ్రీ రాచన్న స్వామి దేవాలయంలో స్వామి వారికి శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు
కోహిర్: కొహీర్ మండలం బడం పెట్ శ్రీరాచన్న స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా రసవత్తరంగా జరుగుతున్న భజన పోటీలు.
జహీరాబాద్: పట్టణంలో భారీ వర్షాలకు నీట మునిగి, చెరువులను తలపిస్తోన్న వెంచర్లు
జహీరాబాద్: పట్టణంలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే మానిక్ రావు
కోహిర్: బడంపేట్ గ్రామ సమీపంలోని శ్రీ రాచన్న స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా నిత్య బిల్వార్చన, కుంకుమార్చన.
ఝరాసంగం: బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో శ్రావణ మాసం సందర్భంగా లక్ష బిల్వార్చన
జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో పట్టపగలే భారీ చోరీ...37 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు అపహరించిన దొంగలు
జహీరాబాద్: సత్వార్ గ్రామంలో ఇటీవల మృతిచెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు
న్యాల్కల్: హాద్నూర్ పోలీస్ స్టేషన్లో మొక్కలను నాటిన జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజు
కోహిర్: దిగ్వాల్ గ్రామంలోని ఓ కర్మాగారాన్ని ఆక్రమించిన రోడ్డుపై నిర్మించిన పేవ్‌మెంట్‌ను తొలగించాలని అధికారుల ఆదేశం
మొగుడంపల్లి: మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన తెరాస‌ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్
జహీరాబాద్: పట్టణంలోని వివిధ పాఠశాలల్లో శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ సిబ్బంది
జహీరాబాద్: మండలంలోని రంజోల్ గ్రామ బాబానగర్ కాలనీలో ఎమ్మెల్యే ఆదేశాలతో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టిన మున్సిపల్ సిబ్బంది
జహీరాబాద్: పట్టణంలో స‌త్యాగ్ర‌హ దీక్ష చేప‌ట్టిన యూత్ కాంగ్రెస్ నాయ‌కులు..
జహీరాబాద్: సంగారెడ్డిలో టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో జరిగే ధర్నాకు జహీరాబాద్ నుండి తరలి వెళ్లిన ఉపాధ్యాయులు
జహీరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు మద్దతుగా తరలిన పార్టీ నాయకులు
జహీరాబాద్: పస్తాపూర్‌లోని డీడీఎస్ ఆధ్వర్యంలో హక్కులు- అవగాహన కార్యక్రమం..హాజరైన డీఎస్పీ