Public App Logo
Profile Picture

Ashok Kumar

@gadi1234ashok
55152Followers
2Following
రాజంపేట: రాజంపేట పట్టణంలోని నూనివారిపల్లి రోడ్డులోని అకేపాటి మురళిరెడ్డి స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన వైసీపీ MLC
రాజంపేట: నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహణ
రాజంపేట: రాజంపేట పరిసర ప్రాంత విద్యాలయాల్లోని  విద్యార్థినీ,విద్యార్థులతో మాదకద్ర వ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ
రాజంపేట: కడపలో జరిగిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న రాజంపేట MLA, జిల్లా పరిషత్ అధ్యక్షులు
రాజంపేట: సిద్ధవటం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసన పీడీఎస్‌యూ నాయకులు
రాజంపేట: ఒంటిమిట్ట ఏకశిలా నగరిలో ఎస్పీ ఆదేశాల మేరకు లాడ్జిలు, డాబాలలో తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ, సిబ్బంది
రాజంపేట: డివిజన్ పరిధిలోని బద్వేల్ నియోజకవర్గం, అట్లూరు మండల, పంచాయతీలలోని ప్రజలతో సమావేశం నిర్వహించిన రాజంపేట శాసనసభ్యులు
రాజంపేట: ఎన్జీవో కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో డివిజన్‌లోని ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యలపై సమావేశం
రాజంపేట: పట్టణంలో వెలిసిన గంగమ్మ తల్లికి చాందినీ బండి కట్టి మొక్కులు తీర్చుకున్న బాసినాయిగారి పల్లి భక్తులు
రాజంపేట: పుల్లంపేట ఎంపీడీవో కార్యాలయంలో న్యాయ సదస్సు నిర్వహించిన నందలూరు మేజిస్ట్రేట్ లత
రాజంపేట: నందలూరు మండలపరిధిలోని పాటూరు గ్రామ పంచాయతీ టిడిపి అధ్యక్షుడిగా ఉమ్మడిశెట్టి రమేష్ ఏకగ్రీవ ఎన్నిక
రాజంపేట: మైదుకూరులో జరుగుతున్న సమావేశాలకు తరలివెళ్లిన రాజంపేట భవన నిర్మాణ కార్మికులు
రాజంపేట: పోలి గ్రామంలో సర్వే నెంబర్ 186/1లో 2.46 ఎకరాల భూమిని పరిశీలించిన వామపక్ష పార్టీల నేతలు
రాజంపేట: రాజంపేట డివిజన్ పరిధిలోని బద్వేల్ కాశి నాయన మండలం కోడిగుడ్లపాడు గ్రామంలో గొడుగులో ప్రచారం నిర్వహించిన జడ్పీ అధ్యక్షులు
రాజంపేట: రాజంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో 29 వార్డులకు గాను 34 పోలింగ్ స్టేషన్ల జాబితాను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు
రాజంపేట: రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సుండుపల్లి మండలంలోని ఎం సి ఆర్ ఫంక్షన్ హాల్లో నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు
రాజంపేట: బద్వేల్ కాశి నాయన మండలం చందవరం గ్రామంలో వికలాంగునికి ట్రై సైకిల్ అందజేసిన రోటరీ గవర్నర్
రాజంపేట: బద్వేల్‌ ఎన్నికల వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని అట్లూరు మండలంలోని అన్ని పంచాయతీల్లో ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు
రాజంపేట: లక్ష్మీనగర్‌లోని సాయి లోకేష్ నివాసంలో కేంద్ర మంత్రి మురుగన్‌ని ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు
రాజంపేట: నందలూరు మండల పరిధిలోని టీవీ పురంలో పిడుగుపాటు, టెంకాయ చెట్టు దగ్ధం
రాజంపేట: సాతపల్లిలో TDP కార్యకర్త నరసింహ పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల
రాజంపేట: మాదకద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాలతో జరిగే అనార్థాలపై నాటిక ద్వారా కళాశాల విద్యార్థులకు వివరించిన పోలీస్ కళాజాత బృందం
రాజంపేట: బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కలసపాడు మండలం చింతలపాడు గ్రామంలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న అకేపాటి
రాజంపేట: ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్​కు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై సంజీవరాయుడు
రాజంపేట: బద్వేల్: కాశినాయన మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జిల్లా పరిషత్ అధ్యక్షులు ఆకెపాటి అమర్‌నాథ్‌ రెడ్డి