Public App Logo
Profile Picture

పబ్లిక్ రిపోర్టర్

@usr175223
23080Followers
39Following
తిరుమలగిరి: మండలంలోని వివిధ గ్రామాలలో కురిసిన భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం
జాజిరెడ్డి గూడెం: జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం
నూతనకల్: మండలంలోని గుండ్లసింగారం కథవకు పోటెత్తిన వర్షపు నీరు, పొంగి పొర్లుతున్న కథవ
మద్దిరాల: తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని మండల కేంద్రంలో పేర్కొన్న కాంగ్రెస్‌ నేత జ్ఞానసుందర్
నాగారం: మండలంలోని వివిధ గ్రామాలలో MRPS ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీలు ఎన్నిక
తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో MRPS ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు
తుంగతుర్తి: బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందుల సామెల్
తుంగతుర్తి: బీజేపీ నేతలను విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిబాబా వెల్లడి
నాగారం: ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ను తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు ఓడించాలి :అడ్వకేట్ యుగేందర్
మద్దిరాల: మాయమాటలతో ప్రజలను మభ్య పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు:
ప్రజావాణి పార్టీ అధ్యక్షులు లింగిడి వెంకటేశ్వర్లు
జాజిరెడ్డి గూడెం: ప్రగతి నివేదన సభను విజయవంతం చేసిన నాయకులకు ధన్యవాదములు తెలిపిన తిరుమలగిరి మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్
తిరుమలగిరి: కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని భారాస పార్టీ తన ఖాతాలో వేసుకోవడం దుర్మార్గం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌ నర్సయ్య
నూతనకల్: మండల కేంద్రం నుండి వివిధ గ్రామాలకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఐఎంల్ న్యూడెమోక్రసి పార్టీ ఆధ్వర్యంలో నిరసన
తుంగతుర్తి: ప్రగతినివేదన సభ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ తో కలసి పరిశీలించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్
నూతనకల్: గుండ్లసింగారం గ్రామ కథువాకు పోటెత్తిన వరద నీరు
తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రంలో ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించడం జరిగింది
జాజిరెడ్డి గూడెం: మండలంలోని వివిధ గ్రామాలలో భారీ వర్షం, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
మద్దిరాల: మండలంలోని వివిధ గ్రామాలలో MRPS నాయకులతో సమావేశం నిర్వహించిన సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్‌ సోమన్న మాదిగ
మద్దిరాల: మద్దిరాల మండలంలోని వివిధ గ్రామాలలో బీఆర్ఎస్  సమావేశం, ప్రగతి నివేదన సభను జయప్రదం చేయాలని పార్టీ మండల అధ్యక్షుడి పిలుపు
నాగారం: డి. కొత్తపల్లి గ్రామంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు
నూతనకల్: మండల కేంద్రంలో సీపీఐఎంల్ న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ
తిరుమలగిరి: మండల కేంద్రంలో MRPS నాయకుల సమావేశం
నూతనకల్: జూన్‌ 29 న ప్రగతి నివేదన సభపై మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన ZPTC కందాల దామోదర్ రెడ్డి
జాజిరెడ్డి గూడెం: హైదరాబాద్‌లో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జాజిరెడ్డిగూడెం మండల గౌడ సంక్షేమ సంఘం నాయకులు
తుంగతుర్తి: మండలంలోని వివిధ గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నేతలు