Public App Logo
Profile Picture

Bhimili News

@sagiakshita
2193Followers
1Following
భీమిలి: ఎండాడలో మైము సైతం బాబు కోసం అంటూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు కాగడాల ర్యాలీ
భీమిలి: పట్టణంలోని TDP కార్యాలయంలో రూరల్ మండల TDP నాయకులతో రిలే నిరాహార దీక్ష చేపట్టిన పార్టీ ఇన్ఛార్జి రాజాబాబు
భీమిలి: పట్టణంలో పద్మనాభం మండల తెదేపా నేతలతో కలిసి రిలే నిరాహార దీక్ష నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రాజబాబు
భీమిలి: భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరాహార దీక్ష చేసిన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ రాజబాబు
భీమిలి: వైఎస్సార్‌ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు
భీమిలి: మధురవాడ: వైకాపా అధికారంలోకి వచ్చాక ఏడుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని ఆరోపించిన సీపీఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు
భీమిలి: మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెదేపా కార్యాలయంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించిన తెదేపా ఇన్‌ఛార్జ్‌ రాజబాబు
భీమిలి: పీఎం పాలెం అవంతి ఫంక్షన్ హాల్‌లో స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జున
భీమిలి: మారికవలస సబ్ స్టేషన్ నందుగల 11kv విద్యుత్ నిలుపుదల చేయబడినని విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొలాకి శ్రీనివాసరావు
భీమిలి: గణేశ్‌నగర్‌లోని శ్రీవిజయగణపతి దేవాలయంలో 1,116 లడ్డూలతో సహస్త్ర అర్చన పూజ అత్యంత వైభవంగా నిర్వహించిన ఆలయ అర్చకులు
భీమిలి: టీడీపీ కార్యాలయంలో నిరాహార దీక్షలో పాల్గొన్న పార్టీ మహిళా, టిడిపి ఇన్చార్జి రాజబాబు
భీమిలి: గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో భీమిలిలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాసంస్థలో పలు కూరగాయలు మొక్కలు నాటిన విద్యార్థులు
భీమిలి: తిమ్మాపురం బీచ్‌లో వినాయకుడి నిమజ్జనానికి భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు
భీమిలి: నార్త్ డివిజన్‌లో వినాయక మండపాలకు ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకోవాలి: ACP శివరాం రెడ్డి
భీమిలి: చంద్రబాబు విడుదల కావాలని YSR కాలనీలో చిన్న దుర్గాదేవి గుడి వద్ద 108 కొబ్బరికాయలు కొట్టిన TDP రాష్ట్ర BC సెల్ కార్యదర్శి
భీమిలి: తగరపువలస అంబేడ్కర్‌ సెంటర్ వద్ద వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు
భీమిలి: మాజీ సీఎం చంద్రబాబు త్వరగా జైలు నుంచి రావాలని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భీమిలి తెదేపా ఇన్‌ఛార్జ్‌ రాజబాబు
భీమిలి: రిషికొండ గీతం యూనివర్సిటీ కళాశాల ప్రాంగణంలో జనసేన భీమిలి ఇంఛార్జి సందీప్‌ను అడ్డుకున్న పోలీసులు
భీమిలి: సింహాచలం 98వ వార్డులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు
భీమిలి: విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు
భీమిలి: ఎండాడ వైసీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన పొత్తులపై స్పందించిన గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి
భీమిలి: గంభీరం గ్రామంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన బీజేపీ విశాఖ జిల్లా కిసాన్ మెర్చా జిల్లా అధ్యక్షుడు
భీమిలి: వాంబే కాలనీలో నూతనంగా వేస్తున్న రోడ్లు, కాలువలు, డ్రైనేజీని పరిశీలించిన 7వ వార్డు వైకాపా అధ్యక్షుడు శ్రీనివాస్
భీమిలి: TDP పట్టణ ఆఫీస్‌లో నిరాహార దీక్ష చేపట్టిన పార్టీ నేతలు, బాబుతో నేను పోస్టర్‌ను ప్రదర్శించిన నియోజకవర్గ ఇంచార్జ్ రాజబాబు
భీమిలి: అంబేద్కర్ యూనివర్సిటీ పాలకవర్గ సభ్యురాలిగా నియమితులైన  రమణకుమారికి అభినందనలు తెలిపిన వైకాపా జిల్లా అధ్యక్షుడు