Public App Logo
Profile Picture

పెన్ N కౌంటర్

@naniundavalli999
46626Followers
2Following
బాపట్ల: జిల్లా పరిధిలోని బల్లికురవ మండలం ఏపీఎం ప్రసాద్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్.. సున్నావడ్డీ పంపిణీలో నృత్యాలు చేయటమే కారణం
బాపట్ల: పట్టణ టీడీపీ ఆఫీసులో రంజాన్ తోఫా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌ నరేంద్రవర్మ
బాపట్ల: జిల్లా సీపీఐ నూతన కార్యదర్శిగా నాగంజానేయులు ఏకగ్రీవ ఎన్నిక..
ముఖ్య అతిధులుగా పాల్గొన్న రాష్ట్ర నేత జంగాల అజయ్ కుమార్
బాపట్ల: VRకు చందోలు ఎస్సై శివయ్య.. ఆరోపణల‌పై విచారించిన ఎస్పీ వకుల్ జిందాల్
బాపట్ల: కర్లపాలెంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం. ముఖ్య అతిధిగా పాల్గొన్న టీడీపీ ఇంఛార్జ్ నరేంద్రవర్మ
బాపట్ల: నియోజకవర్గంలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను త‌నిఖీ చేసిన‌ డీఈవో రామారావు
బాపట్ల: బేతపూడిలో బెల్లం ఊట ధ్వంసం.. నాటుసారా స్వాధీనం చేసుకున్న పోలీసులు
బాపట్ల: పట్నంలోని మున్సిపల్ ఆఫీసులో వాలింటర్లకు సేవా పురస్కార కార్యక్రమం..
ముఖ్య అతిధిగా పాల్గొన్న ఉపసభాపతి కొనరఘుపతి..
బాపట్ల: స్టూవర్టుపురంలో స్పందన అర్జీపై విచారణకు వెళ్లిన తహశీల్దార్..
క్షేత్ర స్థాయిలో సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడి
బాపట్ల: పట్టణంలోని ఇంజనీరింగ్ కలశాలలో దిశా, సైబర్ క్రైంలపై అవగాహన కార్యక్రమం.. ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ జిందాల్
బాపట్ల: జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ..
శాంతి భద్రతల పరిరక్షణే ప్రథమ లక్ష్యమని స్పష్టీకరణ
బాపట్ల: పట్టణంలోని మూర్తి రక్షణ నగర్ వద్ద బోల్తాపడ్డ వ్యాను.. బాధితులను రక్షించి ఆసుపత్రికి తరలించిన స్థానికులు
బాపట్ల: వేటపాలెంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్.. సచివాలయాన్ని పరిశీలించి పలు ఆదేశాలు జారీ
బాపట్ల: పిట్టలవాని మండలంలో చందోలులో ఘనంగా ఇఫ్తార్.. 
ముఖ్య అతిధిగా పాల్గొన్న ఉప సభాపతి కోన రఘుపతి
బాపట్ల: నియోజకవర్గంలో పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఉప సభాపతి కోన రఘుపతి
బాపట్ల: రూరల్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ వకూల్ జిందాల్
బాపట్ల: జిల్లా బార్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక.. అధ్యక్షులుగా ప్రసాద్, కార్యదర్శిగా ప్రేమ్ చంద్
బాపట్ల: నేర నియంత్రణపై ప‌ట్ట‌ణంలో ఎస్పీ సమీక్ష.. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని ఆదేశం
బాపట్ల: ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ విజయకృష్ణన్ స‌మీక్ష‌..అనంత‌రం సంక్షేమ ప‌థ‌కాల‌పై వీడియో కాన్ఫరెన్స్
బాపట్ల: పట్టణంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం- ఎంఈఓ మనోరంజని
బాపట్ల: పట్టణ పరిధిలో వైభవంగా కొండపాటురమ్మ తిరునాళ్ళు .. చీలురోడ్డు నుంచి ప్రభలతో వెళ్లిన భక్తులు
బాపట్ల: అప్పికట్లలో వైభవంగా వెంకటేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట వేడుక..
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపసభాపతి కోన రఘుపతి
బాపట్ల: కర్లపాలెంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి
బాపట్ల: పట్టణ నూతన టిడిపి ఆఫీసును ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు..
నరేంద్రవర్మని గెలిపించుకోవాలని పిలుపు..
బాపట్ల: పట్టణ జిల్లా కలెక్టర్ ఆఫీసులో స్పందన కార్యక్రమం..
స్వయంగా బాధితులతో మాట్లాడిన కలెక్టర్ విజయాకృష్ణన్..