Public App Logo
Profile Picture

Ganta Siva

@sivalovely225
1542Followers
20Following
తాడేపల్లిగూడెం: పట్టణ రైల్వే స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
భీమవరం: ఇటీవల కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సరిపల్లి గ్రామానికి చెందిన యువతి మృతదేహం లభ్యం, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
భీమవరం: భీమవరం అన్నపూర్ణ థియేటర్ వద్ద కరెంటు స్తంభంపై షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలను అదుపు చేసిన ఫైర్‌ సిబ్బంది
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో అంగన్వాడీ కార్యకర్తలను నిర్బంధించిన టౌన్ పోలీసులు, నిరసనకు దిగిన CITU నేతలు
నరసాపురం: దామాస్ బ్రిడ్జ్ సమీపంలో యువకుడిని ఢీ కొట్టిన లారీ, తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు
భీమవరం: వీరవాసరానికి చెందిన వీరబాబు అనే వ్యక్తికి చోరీ కేసులో జైలు శిక్ష
ఉండి: మహిళలపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఉండి పోలీసులు
ఆచంట: బ్రాహ్మణ చెరువు గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు పదిమంది అరెస్టు
భీమవరం: విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి జైలు శిక్ష విధించిన భీమవరం పీజేసీజే కోర్టు
భీమవరం: ఎస్ఈబీ స్టేషన్‌ ఆవరణలో ఈనెల 26న సీజ్‌ చేసిన మూడు ద్విచక్ర వాహనాలకు వేలం
భీమవరం: వన్‌టౌన్ పరిధిలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన 15ఏళ్ల బాలిక అదృశ్యం, కేసు నమోదు
నరసాపురం: రామన్నపాలెంలో అక్రమంగా బొండు ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసిన సీఐ
భీమవరం: రౌడీ షీటర్ హత్య కేసులో ఆరుగురు అరెస్టు: డి.ఎస్.పి. త్రినాథ్
భీమవరం: వీరవాసరం పోలీస్ స్టేషన్‌ వద్ద జప్తు చేయబడిన వాహనాలకు 23న వేలంపాట
తాడేపల్లిగూడెం: పట్టణంలో జరిగిన హత్య కేసులో నిందితుడికి 17 జైలు శిక్ష విధించిన కోర్టు
ఉండి: ఆకివీడు పరిధి భీమవరం రోడ్డులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి, నలుగురు అరెస్టు
తాడేపల్లిగూడెం: పట్టణంలో గణేష్ మండపాలు వద్ద అశ్లీల నృత్యాలు మరియు డీజే లు  చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ ప్రకాష్
భీమవరం: జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టాలి: జిల్లా ఎస్పీ రవి ప్రకాష్
తాడేపల్లిగూడెం: జట్లపాలెం నుంచి బొమ్మిడి వెళ్లే దారిలో డివైడర్‌ను ఢీకొని కాలువలో పడ్డ బైక్‌, యువకుడు మృతి
నరసాపురం: పేరుపాలెం బీచ్ వద్ద ఉద్రిక్తత, అనాధికారికంగా నాటిన సరుగుడు, కొబ్బరి చెట్లను జేసీబీతో తొలగిస్తున్న అధికార యంత్రాంగం
తాడేపల్లిగూడెం: సుబ్రహ్మణ్యస్వామి గుడి సమీపంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం, మృతుడి సమాచారం కోసం దర్యాప్తు చేపట్టిన రైల్వేపోలీసులు
భీమవరం: వెంపలో పేకాట శిబిరంపై పోలీసుల దాడులు, 10 మంది అరెస్ట్
ఉండి: సమతా నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడులు నిర్వహించిన పోలీసులు, నలుగురు అరెస్ట్
భీమవరం: భీమవరం పట్టణం గొల్లవాని తిప్ప రోడ్ లో జరిగిన హత్య కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసిన టౌన్ పోలీసులు
ఉండి: అర్తమూరు గ్రామంలో వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు