Public App Logo
Profile Picture

నెల్లూరు జిల్లా క్రైమ్ వార్తలు

@k91830
25534Followers
4Following
నెల్లూరు: జిల్లా సాక్షి కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం, వాహనదారుడికి తీవ్రగాయాలు, బర్రె మృతి
నెల్లూరు: కావలి జాతీయ రహదారిపై దారుణ హత్య... వింజమూరుకు చెందిన విద్యార్థిగా గుర్తించిన పోలీసులు
నెల్లూరు: ప్ర‌తిభా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసిన జిల్లా ఎస్పీ విజ‌య‌రావు..
నెల్లూరు: స్పెషల్ పార్టీ సిబ్బందితో జిల్లా ఎస్పీ విజయరావు ముఖాముఖి...
నెల్లూరు: జిల్లాలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు
నెల్లూరు: ఇంటి గోడ కూలి ఒకరికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు.. అనంతసాగరం మండలం గౌరవరం గ్రామంలో ఘటన
నెల్లూరు: జిల్లాలో తుఫాను కారణంగా పోలీసు సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు
నెల్లూరు: పెళ్ళూకూరు పెట్రోల్ బంకు వద్ద బైకును ఢీకొన్న లారీ.. కేసు నమోదు చేసిన పోలీసులు
నెల్లూరు: మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ, పోలీసులు
నెల్లూరు: జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీస్ అధికారులకు బ్రీఫింగ్‌ నిర్వహించిన నెల్లూరు జిల్లా ఎస్పీ
నెల్లూరు: నల్లబెల్లి సమీప జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకటగిరి పాలెం గ్రామానికి చెందిన యువకుడు
నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా తాత్కాలిక చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన SEB అధికారులు
నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు
నెల్లూరు: తెలంగాణ‌లో జిల్లాకు చెందిన మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌.. కేసు నమోదు చేసిన పోలీసులు
నెల్లూరు: కావలి పట్టణంలోని దర్భలవారి వీధిలో తాళం వేసిన ఇంట్లో చోరీ... కేసు నమోదు చేసిన పోలీసులు
నెల్లూరు: భూదనం టోల్ ప్లాజా వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరిని అరెస్టు చేశారు వాకడు SEB అధికారులు...
నెల్లూరు: గూడూరు మండలంలోని దివిపాలెం వద్ద అక్రమంగా కలిగి ఉన్న 420 కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న SEB అధికారులు...
నెల్లూరు: చిలుకూరు మండలంలోని బోధనంలో కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న SEB అధికారులు
నెల్లూరు: నాయుడుపేట నుంచి వెంకటాచలానికు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా 76 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు
నెల్లూరు: వింజమూరు (మ)చండ్రపీడియాలో యాక్టివ్ ఇంటిగ్రేటెడ్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి అక్రమంగా కలుషిత నీరు విడుదల భయాందోళనలో ప్రజలు..
నెల్లూరు: వడ్లపూడిలో ఇల్లు ద‌గ్ధం.. ఆర్థికంగా ఆదుకున్న అధికారులు
నెల్లూరు: జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద ఎస్పీ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
నెల్లూరు: అక్రమాలకు పాల్పడే వారి పై ప్రత్యేక నిఘా ఉంచి, ఆదివారం కౌన్సిలింగ్ ఇవ్వాలి :నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు
నెల్లూరు: బుచ్చి సర్కిల్ ఆఫీసు మరియు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ విజయ్ రావు
నెల్లూరు: ఆత్మకూరులోని నెల్లూరు పాలెం వద్ద అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఆత్మకూరు పోలీసులు