Public App Logo
Profile Picture

Sathiraju Subbu

@sathirajusubbu
1790Followers
2Following
లోవకొత్తూరులో పేకాట శిబిరాలపై దాడులు, ఏడుగురు వ్యక్తులు అరెస్టు, రూ.52 వేల నగదు స్వాధీనం: తుని రూరల్ ఎస్సై విజయ్
భర్త మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసిన గండేపల్లికి చెందిన మహిళ, కేసు నమోదు చేసిన గండేపల్లి ఎస్సై గణేష్‌
పారుపాక గ్రామంలో భర్త వేధిస్తున్నాడని రౌతులపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వివాహిత
భావవరం గ్రామ శివారు పేకాట శిబిరంపై దాడి, ఐదుగురు అరెస్ట్‌, 65,300 నగదు స్వాధీనం: జగ్గంపేట ఎస్సై నాగార్జున రాజు
కొనుపాప పేట, సుబ్బంపేటలోని గణపతి నిమజ్జన తీరప్రాంతాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్
చిన్న జగ్గంపేటలో నాటుసారా స్థావరాలపై గొల్లప్రోలు పోలీసులు దాడి, ఇద్దరు వ్యక్తులు అరెస్టు, 40 లీటర్ల సారా స్వాధీనం
కాట్రావులపల్లికి చెందిన మహిళ వ్యక్తిగత కారణాలతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ కాకినాడ GGHలో మృతి
ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వృద్ధురాలు అదృశ్యంపై బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ ఎస్ఐ విజయ్ బాబు
యు.కొత్తపల్లి మండలానికి చెందిన వ్యక్తి పురుగులమందు తాగడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలింపు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందనకు 83 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి
గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళ్లూరు జాతీయ రహదారిపై మోటార్‌ సైకిల్‌ని తప్పించబోయి ఆటో బోల్తా, నలుగురికి గాయాలు
చలో విజయవాడకు వెళ్లకూడదంటూ అంగన్‌వాడీ కార్యకర్తలకు నోటీసులు జారీ చేసిన గొల్లప్రోలు ఎస్‌ఐ వినయ్‌ ప్రతాప్‌
తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్‌.అన్నవరానికి చెందిన వ్యక్తి,  చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలింపు
తామరాడ గ్రామ శివారు కాలువ గట్టు వద్ద జూద శిబిరంపై దాడి, అయిదుగురు వ్యక్తులు అరెస్ట్, రూ.14,450 నగదు స్వాధీనం
అడ్డతీగల మండలం కోణపాపపేటలో సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు 25 లీటర్ల సారాద్విచక్ర వాహనం స్వాధీనంఏలేశ్వరంSI సతీష్ కుమార్
కొత్తపల్లి మండలంలో సుబ్బయ్యపేట తీర ప్రాంతంలో విగ్రహాలను నిమర్జనం చేసే ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
కొత్తపల్లి తీర ప్రాంతంలో ప్రమాదకర ప్రదేశాలలో శనివారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన కొత్తపల్లి ఎస్సై స్వామి నాయుడు
విజయనగరం జిల్లా మెంటాడ నుంచి అక్రమంగా గోవులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పిఠాపురం-జల్లూరు వద్ద పట్టుకున్న పోలీసులు
తుని పట్టణంలోని రాజీవ్ గృహకల్ప లో ఉన్న గణేష్ దుర్గా సాయి ఆలయాల్లో చోరీ ఘటనపై సిసి ఫుటేజ్ లను పరిశీలిస్తున్న పోలీసులు
పాముకాటుకి గురై, కాకినాడ GGHలో చికిత్స పొందుతున్న పెద్దిపాలెంకి చెందిన గణపతి, వివరాలు తెలిపిన ఔట్‌పోస్ట్ పోలీసులు
తొండంగి మండలం పి చిన్నయ్య పాలానికి చెందిన వృద్ధురాలు చికిత్స పొందుతూ కాకినాడ జిజిహెచ్ లో మృతి
ఎస్.పైడిపాల గ్రామ శివారులో నాటు సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు, 10 లీటర్ల సారా, బైక్‌ స్వాధీనం
పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో జై గణేష్ ఆలయం వద్ద అన్యమత ప్రచారకులను అదుపులోకి తీసుకున్న  పోలీసులు
ప్రజలు పోలీసులతో మమేకం కావాలని కోనపాపపేటలో నిర్వహించిన వారధి కార్యక్రమంలో సూచించిన కొత్తపల్లి ఎస్‌ఐ స్వామి నాయుడు
ఏలేశ్వరం మండలంలోని సిరిపురం గ్రామంలో ఇంటి ముందు పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనం దగ్ధం