Public App Logo
Profile Picture

Kamalapuram News

@kr035
113821Followers
99Following
కమలాపురం: తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
కమలాపురం: కమలాపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు సుధా అంకిరెడ్డి మృతికి సంతాపం తెలిపిన నియోజకవర్గ ఇన్చార్జి పుత్త
కమలాపురం: కమలాపురం నగర పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్సిపి కోఆప్షన్ నెంబర్ రెడ్డి కరీం తన పదవికి వైసీపీకి రాజీనామా.. కమిషనర్ కి సమర్పణ
కమలాపురం: చెన్నూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్
కమలాపురం: పట్టణ సమీపంలోని కడప- తాడిపత్రి రహదారి పాపాగ్ని నది అప్రోచ్‌ రోడ్డుపై పొంగిపొర్లుతున్న వరద నీరు, వాహనదారుల ఇక్కట్లు
కమలాపురం: సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర మహిళలకు ఏం చేస్తారు?: కమలాపురంలో తెదేపా ఇంచార్జి నరసింహారెడ్డి
కమలాపురం: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కమలాపురంలో మేము సైతం అంటూ రిలే దీక్షలో పాల్గొన్న టిడిపి మహిళా నాయకురాళ్లు .
కమలాపురం: గాలేరునగిరి ప్రాజెక్టుపై అసెంబ్లీలో ఎమ్మెల్యే నోరు విప్పాలని చింతకొమ్మదిన్నె తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం ఆందోళన
కమలాపురం: కమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలను తెలిపిన ఉన్నతాధికారులు
కమలాపురం: చింతకొమ్మ దిన్నె పోలీస్ స్టేషన్ లో గత రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ ..గోప్యంగా ఉంచిన అధికారులు
కమలాపురం: నియోజకవర్గ వ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలు వెల్లడించిన ఉన్నతాధికారులు, చెన్నూర్‌లో గరిష్ఠంగా 168.8 మి.మీ.గా నమోదు
కమలాపురం: పెండ్లిమర్రి మండలంలో భారీ వర్షం, తిప్పరాజుపల్లె మార్గంలో పొంగి ప్రవహిస్తున్న వంక, గ్రామానికి వెళ్లే ప్రజలు ఇక్కట్లు
కమలాపురం: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన సతీమణి అరుణమ్మ
కమలాపురం: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, వినాయక నగర్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని నవీన్‌ అనే యువకుడు ఆత్మహత్య
కమలాపురం: యోగివేమన యూనివర్సిటీ పరిధిలో చేరుతున్న సెమిస్టర్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉపకులపతి చింతా సుధాకర్
కమలాపురం: చెన్నూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం.. హాజరైన జిల్లా కలెక్టర్ విజయరామరాజు
కమలాపురం: వల్లూరు మండలం తప్పెట్ల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
కమలాపురం: కమలాపురంలో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే,ఆర్టీసీ చైర్మన్
కమలాపురం: చెన్నూరు పరిధిలోని వినాయక నిమజ్జనం ప్రదేశాలను పరిశీలించి పలు సూచన చేసిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్
కడప: నగరంలోని వివిధ ప్రాంతాలలో వినాయక మండపాల వద్ద భద్రతా చర్యలను పరిశీలించిన SP సిద్ధార్థ కౌశల్
కమలాపురం: నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పుత్త నర్సింహారెడ్డి
కమలాపురం: వినాయక చవితి సంధర్భంగా పలు ప్రాంతాల్లో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్
కమలాపురం: కమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి, దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు
కమలాపురం: పట్టణంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపిన MLA రవీంద్రనాథ్ రెడ్డి
కమలాపురం: యోగివేమన యూనివర్సిటీ సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం