Public App Logo
Profile Picture

మన పెదకూరపాడు

@inturisivasankar0
50820Followers
11Following
పెదకూరపాడు: పలుదేవర్లపాడు వద్ద అదుపుతప్పి కాల్వలో పడ్డ బైక్, అమరావతి మండలం ధరణికోటకు చెందిన గోపినాథ్(26)అనే యువకుడు మృతి
పెదకూరపాడు: క్రోసూరులో ప్రజలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
పెదకూరపాడు: నియోజకవర్గ అభివృద్ధి కోసం కంకణం కట్టుకుని పని చేస్తున్నా: హసానాబాద్‌లో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
పెదకూరపాడు: ఊటుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
పెదకూరపాడు: 40 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించా: ఊటుకూరులో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
పెదకూరపాడు: తాడ్వాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి ఐదుగురిపై కేసులు నమోదు చేసిన అచ్చంపేట ఎస్సై మణి కృష్ణ
పెదకూరపాడు: ధరణికోట గ్రామంలో అక్రమంగా తెలంగాణ మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసిన సెబ్‌ పోలీసులు
పెదకూరపాడు: మండలంలోని గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి: ఎస్సై వెంకట్రావు
పెదకూరపాడు: మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పెదకూరపాడులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే
పెదకూరపాడు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి క్రోసూరులో రూ.5 లక్షల వైఎస్సార్ బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
పెదకూరపాడు: పెదకూరపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు నూతన వైకాపా అధ్యక్షుల నియామకం
పెదకూరపాడు: ప్రజా సమస్యల పరిష్కారమే థ్యేయంగా మన కోసం - శంకరన్న కార్యక్రమం ప్రారంభం: వైకుంఠపురంలో ఎమ్మెల్యే శంకరరావు
పెదకూరపాడు: వైకుంఠపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుద్దాం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
పెదకూరపాడు: రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ CM చంద్రబాబుకు కనీస సౌకర్యాలు కూడా లేవు: TDP జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి ముంతాజ్
పెదకూరపాడు: వైకాపా ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు: మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌
పెదకూరపాడు: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే
పెదకూరపాడు: క్రోసూరులో ఆమంచి విజ్ఞాన కేంద్రంలో ఆశ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహణ
పెదకూరపాడు: చలో విజయవాడ అగ్రిగోల్డ్ శంఖారావం దీక్షలకు అనుమతి లేదని, పెదకూరపాడు సీపీఐ నాయకులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు
పెదకూరపాడు: పాపాయపాలెంలో ఎమ్మెల్యే నంబూరుకు ఘనస్వాగతం, వర్షంలోనూ కొనసాగిన గడప గడపకు మన ప్రభుత్వం
పెదకూరపాడు: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పెదకూరపాడులో నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు సీపీఎం మద్దతు
పెదకూరపాడు: జాతీయ భాషగా హిందీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది: మండలంలోని 70 తాళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయులు వెల్లడి
పెదకూరపాడు: రాక్షస పాలనను పారదోలేందుకు తెదేపా, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత ప్రకటించడం హర్షనీయం: మాజీ మంత్రి కన్నా
పెదకూరపాడు: సంక్షేమ పాలన గడప వద్దకే తెచ్చిన ఘనత జగనన్నది: ధరణికోటలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
పెదకూరపాడు: పెదకూరపాడులో బంద్ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
పెదకూరపాడు: ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకోవటమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తుంది: మండలంలో సీపీఐ నాయకులు శ్రీనివాస రావు