Public App Logo
Profile Picture

Local Crime News

@knr.crime
222909Followers
33215Following
ఇల్లందకుంట: వాగు దాటతుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన రైతు మృతి
వీణవంక: భూవివాదంలో వీణవంకలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
చిగురుమామిడి: ఇందుర్తి గ్రామంలో భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త, పోలీసులు దర్యాప్తు
కరీంనగర్ రూరల్: మొగ్దుంపూర్ స్టేజ్‌ వద్ద టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి, పలువురికి తీవ్రగాయాలు
కరీంనగర్: అలుగునూర్ బ్రిడ్జిపై బైకును ఢీకొన్న లారీ ఇద్దరికి తీవ్రగాయాలు ఒకరు మృతి
సైదాపూర్: ఎక్లాస్‌పూర్ గ్రామంలో కడుపునొప్పి తాళలేక మర్రి రాజయ్య అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య
మానకొండూరు: మానకొండూరు బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
వీణవంక: చల్లూరులో వైద్యుడి నిర్ల‌క్ష్యంతో వ్య‌క్తి మ‌ర‌ణించాడ‌ని ప‌లువురి ధ‌ర్నా.. ఆందోళ‌న చేసిన వ్యక్తులపై కేసు నమోదు
శంకరపట్నం: తాడికల్ శివారులో 2 లారీలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు.. ఒకరు చికిత్స పొందుతూ మృతి
కరీంనగర్: పట్టణంలోని పద్మశాలి వీధిలో తమ ఇంట్లోకి ప్రవేశించి బెదిరింపులకు పాల్పడ్డరంటూ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు.. కేసు నమోదు
కరీంనగర్: పట్టణంలోని పలు షాపులలో మున్సిపల్ అధికారుల దాడులు 30 కేజీల ప్లాస్టిక్ స్వాధీనం 8 వేల రూపాయల జరిమానా
చిగురుమామిడి: ముదిమాణిక్యం గ్రామ శివారులో 33 వేల విలువ గల నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్లు సీజ్.. ఐదుగురు అరెస్ట్
శంకరపట్నం: తాడికల్ గ్రామంవద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీ ముగ్గురికి తీవ్రగాయాలు జిల్లా ఆస్పత్రికి తరలింపు
గంగాధర: ఒద్యారం గ్రామశివారులో మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురి వద్ద రూ,15190/- నగదు 4 సెల్ ఫోన్లు సీజ్
వీణవంక: ఆర్ఎంపీ డాక్టర్‌ నిర్లక్ష్యంతోనే చల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడని బంధువుల ఆరోపణ
కరీంనగర్: కోతిరాంపూర్ లో పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్ రూ,18700/- నగదు స్వాధీనం
కరీంనగర్: హౌసింగ్ బోర్డ్ కాలనీలో పేకాట ఆడుతున్న 8 మంది అరెస్ట్ రూ,62వేల నగదు స్వాధీనం
గంగాధర: కోట్ల నరసింహుల పల్లెలో పేకాట ఆడుతున్న 11మంది అరెస్ట్.. 11 సెల్ ఫోన్‌లు, 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
కరీంనగర్: గుండ్లపల్లి టోల్ ప్లాజావద్ద రూ. 60వేల విలువగల నిషేధిత పొగాకు ఉత్పత్తుల పట్టివేత
కరీంనగర్: న‌గ‌రంలో ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టి 20 కేజీల ప్లాస్టిక్ కవ‌ర్ల‌ను ప‌ట్టుకున్న అధికారులు.. రూ.8 వేల జరిమానా విధింపు
కరీంనగర్: బొమ్మకల్ బైపాస్‌లోని ఓ భూమికి సంబంధించి కోర్టుకు తప్పుడు ఆధారాలు చూపించి ఫోర్జరీ చేసిన ఇద్దరు అరెస్ట్
రామడుగు: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న యువకుడిని అరెస్టు చేసిన రామడుగు పోలీసులు
హుజూరాబాద్: పట్టణంలోని కే సీ క్యాంప్ బ్రిడ్జి సమీపంలో డీసీఎం వ్యాన్ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
వీణవంక: ట్రాలీ ఆటోలో ఆరు క్వింటాళ్ళ రేషన్‌ బియ్యం తరలిస్తూ రెడ్డిపల్లి వద్ద పట్టుబడిన ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు
కొత్తపల్లి: వెలిచాల బైపాస్ రోడ్డు కల్వర్టుపై కొట్టుకుపోయిన కారును వెలికితీసిన కొత్తపల్లి పోలీసులు