Public App Logo
Profile Picture

Nalgonda Crime News

@nlgcirme
57841Followers
18Following
కేతేపల్లి: మండలంలోని ఇనుపఫాముల వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, ఘటనలో ముగ్గురికి గాయాలు
చిట్యాల: పేరేపల్లి శివారులో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో బొందయ్య అనే వ్యక్తి మృతి, దర్యాప్తు చేపట్టినట్టు SI రవి వెల్లడి
మర్రిగూడ: మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీ, తహశీల్దార్ మహేందర్‌రెడ్డి ఇంట్లో సోదాలు
నల్గొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి: పోలీసులు
నకిరేకల్: నకిరేకల్ మండలం మంగళపల్లిలో కారును తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
మిర్యాలగూడ: రుద్రారంనకు చెందిన బాలికను వివాహమాడిన యువకునితో పాటు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
కేతేపల్లి: భీమారం శివారులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లు పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు
నల్గొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి ఉత్సవాలు, పాల్గొన్న అడిషనల్ ఎస్పీ
నల్గొండ: ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర నిర్వహించాలి: జిల్లా ఎస్పీ అపూర్వ రావు
దామరచర్ల: అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై దామరచర్ల మండలంలోని కొండ్రపోలు వద్ద ఆగి ఉన్న కారులో చెలరేగిన మంటలు, కారు పూర్తిగా దగ్ధం
కట్టంగూర్: మండల పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న బొలెరో వాహనం సీజ్, ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు
కట్టంగూర్: విద్యుత్‌ పోల్‌ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ ఘాతంతో జానయ్య అనే వ్యక్తి మృతి, పావన గుండ్లలో ఘటన
చింతపల్లి: మాల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడిన బైక్, ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు
దేవరకొండ: టిప్పర్ లారీ స్కూటీని ఢీకొట్టడంతో పట్టణంలో వ్యక్తి మృతి, కేసు నమోదు
మునుగోడు: అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసిన మునుగోడు పోలీసులు
నల్గొండ: పట్టణ సమీపంలోని పానగల్లుకు చెందిన దంపతులను ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించిన టూటౌన్ పోలీసులు, డ్రైవర్‌ అరెస్టు
దామరచర్ల: రాళ్లవాగు తండా సమీపంలో బైక్‌ను ఢీకొట్టిన లారీ, ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు, హైదరాబాద్‌కు తరలింపు
శాలిగౌరారం: మాదారం కలాన్ సమీపంలో నిలువ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేసిన శాలిగౌరారం పోలీసులు
మిర్యాలగూడ: బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో యువకుడు మృతి, అవంతిపురం వద్ద ఘటన
నార్కెట్​పల్లి: పురుగుల మందు తాగిన భాజకుంటకు చెందిన వివాహిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
దేవరకొండ: ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన రొట్టెలు అమ్ముకునే బండి పైకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
నల్గొండ: మర్రిగూడలో సబ్సిడీ గొర్రెలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల పట్టివేత, కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు
చింతపల్లి: నసర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య
నల్గొండ: డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగి మరణించిన ఘటనలో, బంధువుల ఫిర్యాదుతో ప్రైవేట్‌ ఆస్పత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు
చింతపల్లి: నసర్లపల్లి వద్ద కారు అదుపుతప్పి బైకును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు