Public App Logo
Profile Picture

Chetan

@jaynewstv
1137Followers
2Following
నిజామాబాద్ సౌత్: అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల ముఠా అరెస్ట్: సీపీ సాయి చైతన్య
ఆర్మూర్: తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఆర్మూర్ లో విష్ణువు దశావతార ఇసుక శిల్పాలు
సిరికొండ: తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్‌ నాయకులు
సిరికొండ: మండల కేంద్రంలో ఒంటి కాలిపై నిలబడి ప్రభుత్వానికి నిరసన తెలిపిన అంగన్వాడి ఉద్యోగులు
డిచ్‌పల్లి: ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని తెలంగాణ వర్శిటీ ముందు ఉద్యోగుల మానవహారం
సిరికొండ: ఘనంగా సిరికొండ పోలీస్ స్టేషన్ గణపతి నిమజ్జనం
ధర్పల్లి: సారంగాపూర్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మండల ZPTC బాజిరెడ్డి జగన్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిక
సిరికొండ: మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు మైలారం గంగారెడ్డి అధ్యక్షతన మహాజనసభ
డిచ్‌పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన తెలంగాణ యూనివర్సిటీ ఆర్మూర్‌ నియోజకవర్గ యువత
సిరికొండ: సిరికొండలో సందడిగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర, నిమజ్జనం
ధర్పల్లి: గుడితండాలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన MPP నల్లసారిక హనుమంత్ రెడ్డి, MLAకు ప్రత్యేక కృతజ్ఞతలు
ఇందల్వాయి: భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఒక ప్రకటనలో నివాళులు తెలిపిన RTC ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్
సిరికొండ: మండల కేంద్రంలో బంజారాల పూజరుల సమావేశం, ప్రత్యేక పూజలు మరియు యజ్ఞ హోమాలు నిర్వహణ
డిచ్‌పల్లి: భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన NSUI నాయకులు
సిరికొండ: మండల కేంద్రంలో భిక్షాటన చేసి నిరసన తెలిపిన అంగన్వాడీ ఉద్యోగులు
ధర్పల్లి: రేకులపల్లి గ్రామంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కులనిర్మూలన సదస్సు, జ్యోతిరావు పూలే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు
డిచ్‌పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో భగత్ సింగ్ జయంతి కార్యక్రమం, ఆయన స్ఫూర్తితో ప్రైవేట్ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా పోరాడాలి: PDSU
డిచ్‌పల్లి: మండల కేంద్రంలో నూతన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించిన ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
ఇందల్వాయి: పోలీస్ స్టేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్య చికిత్స కోసం నగదు సాయం చేసిన మండల పోలీసులు, అభినందించిన SI మహేష్
ఇందల్వాయి: ఇందల్వాయిలో మహిళా సంఘాల ద్వారా సూక్ష్మ రుణాల షాపులను ప్రారంభించిన DRDA PD చందర్ నాయక్
సిరికొండ: మండల మైనార్టీ సభ్యులకు 50 లక్షల రూపాయల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసిన RTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
ఇందల్వాయి: అక్టోబర్ 1న జిల్లా కేంద్రంలో బంజారా భవన్ శంకుస్థాపనకు మంత్రులు హాజరుకానున్నట్టు బంజారా నాయకుల సమావేశంలో వెల్లడి
డిచ్‌పల్లి: పట్టణంలో IFTU ఆధ్వర్యంలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన తెలంగాణ యూనివర్సిటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
సిరికొండ: మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
సిరికొండ: ఆశావర్కర్లకు మద్దతు తెలిపిన CPM పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు,డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె చేస్తామని వెల్లడి