Public App Logo
Profile Picture

Sundar News

@gsundar708
503Followers
10Following
రాజానగరం: గైట్ కళాశాలలో ఉన్నత్ భారత అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న 7683 కళాశాలలు కో-ఆర్డినేటర్ డా. పావని
రాజానగరం: శ్రీరంగపట్నంలో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రిలే దీక్షలో పాల్గొన్న టీడీపీ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి
రాజానగరం: కోరుకొండ మండలంలో సెక్షన్-144, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్టు SI సతీశ్ వెల్లడి, నిబంధనలు ఉల్లంఘించరాదని ప్రజలకు విజ్ఞప్తి
రాజానగరం: ఆది కవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో MSP ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్, సంబంధిత బ్రోచర్‌ను ఆవిష్కరించిన వీసీ పద్మరాజు
రాజానగరం: కోరుకొండలో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాగడలతో ర్యాలీలో పాల్గొన్న టీడీపీ ఇంఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి
రాజానగరం: బూరుగుపూడి గ్రామ కమిటీ సమావేశంలో వైసీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, నలుగురికి గాయాలు
రాజానగరం: చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్‌ చేశారు: టీడీపీ నాయకుడు గన్నియ, నరసాపురం గ్రామంలో కార్యకర్తల కొవ్వొత్తుల ర్యాలీ
రాజానగరం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కోరుకొండలో నిరాహార దీక్షలో పాల్గొన్న టీడీపీ ఇంఛార్జ్‌ బొడ్డు రమణ చౌదరి
రాజానగరం: గాదరాడ గ్రామంలో నూతన పింఛన్లు, రైస్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు జక్కంపూడి రాజా
రాజానగరం: కోరుకొండలో TDP అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ MLA పెందుర్తి వెంకటేష్
రాజానగరం: రాజానగరం ఆదికవి నన్నయ విద్యాలయంలో ప్రీ రిపబ్లిక్ డే పెరేడ్ క్యాంపు సెలక్షన్ కు విశేష స్పందన
రాజానగరం: పైశాచిక ఆనందాన్ని పొందేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌: టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ బొడ్డు రమణ చౌదరి
రాజానగరం: లాలాచెరువు హౌసింగ్ బోర్డ్‌లో ఏర్పాటుచేసిన అంబేడ్కర్ స్పోర్ట్స్ అరీన పార్క్‌కు శంకుస్థాపన చేసిన MLA జక్కంపూడి రాజా
రాజానగరం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ కు నిరసన దీక్షశిబిరంలో పాల్గొన్న రాజానగరం టిడిపి సీనియర్ నాయకుడు గంగిసెట్టిచంటి బాబు
రాజానగరం: కోటి కేశవరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా
రాజానగరం: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ అభివృద్ధిపై తొలి ఏసీ సమావేశం
రాజానగరం: రాజనగరం ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేయబడిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామన్న దొర జ్యోతి ప్రసాద్
రాజానగరం: కాపవరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీకి 125 అధ్యాపక పోస్టులు మంజూరు
రాజానగరం: డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కోరుకొండలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
రాజానగరం: కోరుకొండ ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన కోరుకొండ సిఐ జి.ఉమామహేశ్వరరావు
రాజానగరం: రాఖీ పండుగ పురస్కరించుకొని వాలంటీర్లకు స్వీట్లు పంపిణీ చేసిన వైసీపీ యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్
రాజానగరం: రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో ప్రవేశపెట్టిన కార్డ్ ప్రైమ్ 2.0 రద్దు చేయాలి: దస్తావేజు లేఖర్ల యూనియన్ నాయకుడు శ్రీను
రాజానగరం: యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజానగరంలో సంఘీభావ యాత్ర: TDP ఇన్‌ఛార్జ్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి
రాజానగరం: రాజానగరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం లో క్రీడా దినోత్సవంలో పాల్గొన్న ఎంపి మర్గాని భరత్