Public App Logo
Profile Picture

only news.......

@madhuraj894
12051Followers
0Following
అమరచింత: పట్టణంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
ఆత్మకూరు: ఎన్ని కుట్రలు చేసిన రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించే తీరుతాంము - ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు
పెబ్బేరు: వ్యవసాయ కూలీల రేట్లను సవరించాలని మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన వ్యవసాయ కార్మికుల సంఘం నాయకులు
పెబ్బేరు: నందిమల్ల గ్రామంలో సొసైటీ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన
అమరచింత: ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యువతకు ఆశ చూపి పాలకులు మోసం చేస్తున్నారు-ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్
ఆత్మకూరు: జూరాలలో హైదరాబాద్ మొట్టమొదటి మేయర్ శ్రీ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు
ఆత్మకూరు: భారత్ జోడో యాత్ర సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ
అమరచింత: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
ఆత్మకూరు: ముస్లింల స్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలని ఆత్మకూరు తహశీల్దార్ కు వినతిపత్రం అందజేసిన ముస్లింలు
పెబ్బేరు: ఆత్మకూరులో సామాజిక మధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీని దూషిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఆత్మకూరు: పట్టణ సమీపంలోని చెరువు కట్ట వద్ద ఉన్న రోడ్డుపై ప్రత్యక్షమైన మొసలి
పెబ్బేరు: బుధవారం మండలంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి పర్యటన
ఆత్మకూరు: మండల కేంద్రంలోని పీహెచ్‌సీ వద్ద తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో ధర్నా
ఆత్మకూరు: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మండల సీడీపీఓకు వినతి పత్రం అందజేత
పెబ్బేరు: పట్టణంలో విజయవంతంగా ముగిసిన సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సదస్సు
ఆత్మకూరు: అకాల వర్షాల కారణంగా వీరరాఘవపురంలో నీట మునిగిన వరి పంటలు
పెబ్బేరు: గుమ్మడం గ్రామంలో ఓటింగ్ యంత్రాలపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన అధికారులు
పెబ్బేరు: మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
ఆత్మకూరు: ఆత్మకూరు విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
పెబ్బేరు: పెబ్బేరు బీఎస్పీ నాయకుల ముందస్తు అరెస్ట్
ఆత్మకూరు: పట్టణంలోని జీఎస్ భవన్‌లో సీఐటీయూ నాయకులు సమావేశం
అమరచింత: మండల కేంద్రంలోని 6వార్డు మహిళలు ఖాళీ బిందెలతో బస్టాండ్ వద్ద నిరసన
పెబ్బేరు: ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన పట్టణ యువకులు
అమరచింత: పట్టణంలో రెండవ విడత గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం
ఆత్మకూరు: మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దివ్యాంగలకు పెంచిన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ