Public App Logo
Profile Picture

DEO, NAGARKURNOOL

@deo_nagarkurnool
211Followers
0Following
నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలందరూ ఈ నెల 13న జరిగే పోలింగ్ లో  తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి &జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ కోరారు.
జిల్లాలో 200 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల  ఏర్పాటు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
ఓటు విలువ ఎంతో గొప్పది నాగర్ కర్నూల్ పార్లమెంటు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
ఎం‌ఎల్‌సి‌ ఎన్నిక ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి& కలెక్టర్ ఉదయ్ కుమార్
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణలో ఎస్ ఓ లపాత్ర అత్యంత కీలకమైనది. జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్‌ కలెక్టర్ ఉదయ్ కుమార్
ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కొరకు స్పెషల్ డ్రైవ్ ను సమర్థవంతంగా అమలుచేసి  సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి - కలెక్టర్ ఉదయ్ కుమార్.
జాతీయస్థాయిలో పలు విభాగాల్లో జిల్లాలోని వివిధ పిహెచ్సీ లకు అవార్డులు....  జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
ప్రధానమంత్రి జన్మాన్  యోజన పథకాన్ని అమలుపరిచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
రసాయనిక విపత్తుల నుండి ప్రాణాలను కాపాడుకోవడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
జిల్లాలో ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ(ఎఫ్‌ఎల్‌సీ) ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలి- డీఈఓ&కలెక్టర్ ఉదయ్ కుమార్
ప్రజావాణికి వచ్చే వారి సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించండి.... కలెక్టర్ ఉదయ్ కుమార్
ధరణి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను తహశీల్దార్ లు వేగవంతం చేయాలి..... జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి ఖరారు చేసేందుకు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
నేషనల్ హైవే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ పనులు వేగవంతం చేయండి. జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
డబల్ ఓట్లను తొలగించి నూతన ఓటరు జాబితాను అధికారులు త్వరగా రూపొందించాలి -జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
జంతువుల పట్ల ప్రతి ఒక్కరూ దయతో మెలగాలి.
- జంతు సంక్షేమ పక్షోత్సవాలపై సమీక్ష
 జిల్లా కలెక్టర్ & చైర్మన్ ఉదయ్ కుమార్
26న జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
ఎన్నికల కౌంటింగ్​ కేంద్రాల ఏర్పాటును  పరిశీలించిన కలెక్టర్​ ఉదయ్ కుమార్, అచ్చంపేట నియోజకవర్గ కౌంటింగ్ అబ్జర్వర్ దేవేందర్ సింగ్
నాగర్ కర్నూల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు సర్వం సిద్ధం- జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఉదయ్ కుమార్
అబ్జర్వర్లు మితిలేష్ మిశ్రా, సతీష్ కుమార్
వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలు,ఎన్నికల సామాగ్రి భద్రత.జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్,