Public App Logo
Profile Picture

కోనరావుపేట వీర్నపల్లి

@knptvrppublicnews
73529Followers
0Following
కోనారావుపేట: నిజామాబాదులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఆధ్వర్యంలో సాంకేతిక, ఆర్థిక, అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహణ
కోనారావుపేట: కోనరావుపేటలో ఫ్యాక్స్ ఛైర్మన్ బండ నరసయ్య ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశం
వీర్నపల్లి: అడవి పదిర గ్రామంలో ఏఎంసీ నూతన ఛైర్మన్ గుజ్జుల రాజిరెడ్డిని సన్మానించిన దళిత సంఘం నాయకులు
కోనారావుపేట: మామిడిపల్లిలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనరసింహారావు పరిచయ వేదికలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు
కోనారావుపేట: కొలనూరు గ్రామం లో పాత పగలు మనసులో పెట్టుకొని వ్యక్తిపై దాడి చేసిన వారిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
వీర్నపల్లి: వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా వినాయక నిమజ్జనం
కోనారావుపేట: కోనరావుపేటలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మెను ప్రారంభించిన మధ్యాహ్న భోజన కార్మికులు
వీర్నపల్లి: వీర్నపల్లిలో కళాకారులు చేపట్టిన చిరుతల రామాయణం నాటక ప్రదర్శన.పాల్గొన్న ప్రజా ప్రతినిధులు
కోనారావుపేట: నిమ్మపల్లి గ్రూప్1రద్దు ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డ లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్
కోనారావుపేట: కోనరావుపేట,నిమ్మపల్లి గ్రామాల మధ్యలో గుడుంబా సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు
వీర్నపల్లి: రజక సంఘం ఆధ్వర్యంలో వీర్నపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు
కోనారావుపేట: కోనరావుపేట రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న డా. చెన్నమనేని వికాస్,దీప
కోనారావుపేట: కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల మీదుగా ఆర్టీసీ బస్సు నడపాలని డీఎంకు వినతి పత్రం అందజేసిన సర్పంచులు
కోనారావుపేట: రాష్ట్రస్థాయి అథ్లెటిక్ రన్నింగ్ పోటీలకు ఎంపికైన యువకుడిని అభినందించిన కోనరావుపేట ఎస్సై ఆంజనేయులు
వీర్నపల్లి: భూక్యతండాలో ఎంపీపీ నిధుల నుండి పంపుసెట్ మంజూరు ప్రారంభించిన ఎంపీపీ, జడ్పిటిసి
కోనారావుపేట: కోనరావుపేట మండల కేంద్రంలో ఎస్సీ మాల మండల యూత్ కమిటీ ఏర్పాటు
వీర్నపల్లి: యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో మద్దిమల్ల గ్రామంలో గడపగడపన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం
వీర్నపల్లి: ఈనెల 25 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలియజేస్తూ వీర్నపల్లిలో ఎస్ఐ నవతకు నోటీసు అందజేసిన ఆశ వర్కర్లు
కోనారావుపేట: ఎన్నికలు, పండుగల దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: కోనరావుపేట పీఎస్ తనిఖీలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
కోనారావుపేట: కోనరావుపేట, శివంగాలపల్లి వెళ్లి దారి పక్కన పంట పొలాల్లో చిరుత పిల్లల సంచారం
కోనారావుపేట: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన
వీర్నపల్లి: వీర్నపల్లి కేజీబీవీ పాఠశాల దారిని బాగు చేయాలని డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంగూరి రంజిత్
కోనారావుపేట: కొండాపూర్, నిమ్మపల్లి గ్రామాల మధ్యలో తెగిన పెంటి వాగు తాత్కాలిక వంతెన, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇరు గ్రామాల ప్రజలు
కోనారావుపేట: రూ.10 కోట్లను కామారెడ్డికి మళ్లించారని, మర్తనపేటలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం
కోనారావుపేట: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కోనరావుపేటలో డిమాండ్ చేసిన సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి