Public App Logo
Profile Picture

Sudha Donthu

@dnvsudhakar100
405Followers
23Following
సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం ఈదుమూడిలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొన్న ఎమ్మెల్యే సుధాకర్ బాబు
సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలంలో కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న పొగాకు పంట.. నష్టపరిహారం చెల్లించాలని కోరిన పొగాకు బోర్డు సభ్యులు
సంతనూతలపాడు: చీమకుర్తిలో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించిన శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు
సంతనూతలపాడు: ముప్పాల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు
సంతనూతలపాడు: మద్దులూరులో తుపాను వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అగ్రికల్చర్ అధికారులు..
సంతనూతలపాడు: చీమకుర్తి ప్రభుత్వ హై స్కూల్‌లో జిల్లాస్థాయి ఆటల పోటీలు ప్రారంభించిన జడ్పీ మెంబర్ వేమ శ్రీనివాసరావు
సంతనూతలపాడు: గుల్లపల్లి గ్రోత్ సెంటర్‌లో గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లను సందర్శించిన కలెక్టర్ దినేష్ కుమార్
సంతనూతలపాడు: చీమకుర్తి గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ
సంతనూతలపాడు: గుల్లపల్లి గ్రోత్ సెంటర్‌లోని గ్రానైట్ ఫ్యాక్టరీలో ఓ కార్మికుడు మృతి
సంతనూతలపాడు: మద్దిపాడు మండలం నేలటూరు గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం... పాల్గొన్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు
సంతనూతలపాడు: శిథిలావస్థకి చేరిన చీమకుర్తి సాగర్‌ కాలువ బ్రిడ్జి.. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన జడ్పీ మెంబర్ వేమా శ్రీను
సంతనూతలపాడు: మండలంలో పూర్తిగా దెబ్బతిన్న పొగాకు రైతులను ఆదుకోవాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కౌలు రైతు సంఘం నాయకులు
సంతనూతలపాడు: ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నిటి శ్యాం ప్రసాద్ రెడ్డి
సంతనూతలపాడు: రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలలో బంగారు పతకాలు సాధించిన చీమకుర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు
సంతనూతలపాడు: నాగులప్పలపాడు మండలం పరిసర ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
సంతనూతలపాడు: వర్షాలకు నాగులప్పలపాడు మండలంలో దెబ్బతిన్న పంట పొలాలు.. రైతులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు: చేకూరుపాడు, ఉప్పుగుండూరు, కనపర్తి గ్రామాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎ. దినేష్ కుమార్
సంతనూతలపాడు: వర్షాలకి కొట్టుకుపోయిన ఎనికిపాడు నుండి ఏలూరు వారి పాలానికి వెళ్లే మట్టి రోడ్డు
సంతనూతలపాడు: గాడిపర్తివారిపాలెం గ్రామంలో వర్షాలకు పారుతున్న చెరువు అలుగును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన ఎంపీపీ
సంతనూతలపాడు: సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు హనుమాన్ రెడ్డికి నియోజకవర్గ స్థాయి నాయకులను పరిచయం చేసిన MLA టీజేఆర్ సుధాకర్ బాబు
సంతనూతలపాడు: చీమకుర్తిలో జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పథకాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించిన చీమకుర్తి ఎస్సై
సంతనూతలపాడు: మద్దిపాడు నుండి నాగులుప్పలపాడు వెళ్లే రహదారి మధ్యలో రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల రాకపోకలకు అంతరాయం
సంతనూతలపాడు: గుల్లాపల్లి  గ్రోత్ సెంటర్లోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు
సంతనూతలపాడు: ఆదివారం చిలకలూరిపేటలో జరిగే జాతీయస్థాయి కరాటే పోటీలకు అర్హత సాధించిన చీమకుర్తి విద్యార్థులు
సంతనూతలపాడు: సౌత్ జోన్ హాకీ టోర్నమెంట్‌కి ఎంపికైన చీమకుర్తి విద్యార్థి మేకల ఉమా మహేశ్వరరావు