Public App Logo
Profile Picture

V.L krishna

@v.l.krishna
38603Followers
1Following
చంద్రగిరి: చంద్రగిరిలో తహసీల్దారు కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు చేపడుతున్న రిలే నిరాహారదీక్షకు టీడీపీ మద్దతు
తిరుపతి: తిరుపతి రూరల్ మండలంలోని సీ.మల్లవరంలో సచివాలయం బాట కార్యక్రమం నిర్వహించిన ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
చంద్రగిరి: కళ్యాణిడ్యామ్ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో గ్రామ స‌చివాల‌య మహిళా పోలీసులకు శిక్షణపై అవగాహన సదస్సు
చంద్రగిరి: రామచంద్రాపురం మండలంలో తుపాన్‌ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెక్కుల పంపిణీ
చంద్రగిరి: రాయలచెరువు కట్టపై "అడవి మంటలు" పోస్టర్లను ఆవిష్కరించిన అటవీ అధికారులు
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
చంద్రగిరి: రామచంద్రాపురంలో అర్ధ నగ్నంగా భిక్షాటన చేస్తూ వీఆర్‌ఏల నిరసన
చంద్రగిరి: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.. పాకాల సివిల్ కోర్టు జడ్జి సులోచనారాణి
చంద్రగిరి: రామచంద్రాపురం మండలంలో టీడీపీ నేత పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీ సర్వసభ్య సమావేశం
చంద్రగిరి: చంద్రగిరి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు
చంద్రగిరి: తలకోన సిద్దేశ్వర స్వామి ఆలయ మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
చంద్రగిరి: గోపాలపురం ఎస్టీ కాలనీలో రసాభాసగా మారిన గ్రామ సభ.. ఫలసాయం తమకే కావాలంటూ గిరిజనుల డిమాండ్
చంద్రగిరి: మండలంలో వైఎస్సార్ చిత్రఫటానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపిన వీఆర్ఏలు
చంద్రగిరి: చంద్రగిరి మండలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం...డీఎస్పీ నర్సప్ప వెల్లడి
చంద్రగిరి: తుమ్మచేనుపల్లెలో శ్రీపసిసిద్దేశ్వరీ, సిద్దేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, పట్టు వస్త్రాలు సమర్పించిన ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్
చంద్రగిరి: భాకరాపేట ఘాట్ రోడ్డులో వాహనంతో పాటు 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు
చంద్రగిరి: చంద్రగిరిలో స్మగ్లర్లను తరలిస్తున్న బస్సు సీజ్‌, ఇద్దరు స్మగ్లర్లు, డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
చంద్రగిరి: చంద్రగిరి మండలంలో జగనన్న పచ్చతోరణం పథకంలో నాటిన మొక్కను పరిశీలించిన పీడీ చంద్రశేఖర్
తిరుపతి: కుంట్రపాకం అంగన్‌వాడీ టీచర్‌పై ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చర్యలు తీసుకొంటాం: సీడీపీవో ప్రమీల
చంద్రగిరి: వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష
చంద్రగిరి: పాకాల ‌మండలంలో పలు సచివాలయాలను తనిఖీ చేసిన జేసీ రాజాబాబు
చంద్రగిరి: చంద్రగిరి మండలం, తొండవాడలో ఓమామిడి తోటలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం, కేసు నమోదు చేసిన పోలీసులు
చంద్రగిరి: చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏకాంతంగా రథసప్తమి పర్వదినం
చంద్రగిరి: పాకాలవారిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలోకి దారి సౌకర్యం కల్పించాలని తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేసిన గ్రామస్తులు