Public App Logo
Profile Picture

Chandra News

@chandranews
5142Followers
0Following
గోల్కొండ: గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.10 లక్షలు మంజూరు: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ముషీరాబాద్: మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను NTR స్టేడియంలో ప్రారంభించిన మంత్రి తలసాని
అమీర్‌పేట: అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తాం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
షేక్ పేట్: మాసబ్ టాంక్ వద్ద బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్‌, స్తంభించిన ట్రాఫిక్‌
ముషీరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతల ఆందోళన, పలువురు అరెస్ట్
ముషీరాబాద్: దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముషీరాబాద్‌లోని VST వర్కర్స్ యూనియన్ హాల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని
ఖైరతాబాద్: విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషి తోనే 24 గంటల విద్యుత్ సరఫరా: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నాంపల్లి: మధురానగర్‌ పీఎస్‌ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్న 14 మందిని అరెస్ట్ చేసిన వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
ఆసీఫ్ నగర్: నేను జైలుకు వెళ్లనంటూ నాంపల్లి కోర్టులో ఓ నిందితుడి హల్ చల్
ఖైరతాబాద్: NTR శతజయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ సమీపంలోని NTR ఘాట్‌లో నివాళులర్పించిన మంత్రి తలసాని
సికింద్రాబాద్: పీవీ మార్గ్‌లో జెండా ఊపి 5కే, 10కే రన్ ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
చార్మినార్: ఉప్పుగూడలో రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మల్టీపర్ఫస్ నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి తలసాని
అమీర్‌పేట: టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతిపై కేసు నమోదు
అమీర్‌పేట: జూబ్లిహిల్స్‌లో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
షేక్ పేట్: ఫిలింనగర్‌లో డీసీఎం భీభత్సం.. విరిగిపడిన ఓ భారీ వృక్షం
ఖైరతాబాద్: CM కప్-2023 నిర్వహణపై సచివాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షా సమావేశం
షేక్ పేట్: మాసబ్‌టాంక్‌లోని హుక్కా పార్లర్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు
గోల్కొండ: లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్క్రాప్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం.. కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఖైరతాబాద్: నెక్లెస్ రోడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్‌ను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
నాంపల్లి: గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రీ, జాంబాగ్ డివిజన్‌లలో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన మంత్రి తలసాని
షేక్ పేట్: టోలిచౌకిలో హుక్కా పార్లర్‌పై దాడి.. ఇద్దరు అరెస్ట్
హిమాయత్ నగర్: నగరంలో అశోక్ నగర్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌ ఎదుట ఆందోళనకి దిగిన విద్యార్థులు
ముషీరాబాద్: వరకట్న వేధింపులు తాళలేక 7 నెలల చిన్నారితో సహా తల్లి ఆత్మహత్య
సికింద్రాబాద్: రైల్ నిలయం వద్ద కారులో చెలరేగిన మంటలు
షేక్ పేట్: బిజేపి నేత వెంకట్ రెడ్డి తో పాటు అతని భార్య పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు