Public App Logo
Profile Picture

Pavan Crime News

@pavannews123
553Followers
0Following
వికారాబాద్: టేకులపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
వికారాబాద్: ధరూర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం... ఒకరి పరిస్థితి విషమం
వికారాబాద్: లక్ష్మీ పల్లి గ్రామ శివారులో వ్యవసాయ పొలం వద్ద భారీ అగ్ని ప్రమాదం
వికారాబాద్: శవాన్ని వెలికి తీసి శభాష్ అనిపించుకున్న తాండూర్ ఎస్‌ఐ మహిపాల్ రెడ్డి
వికారాబాద్: గొట్లపల్లి సమీపంలోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల ప్రేమాయణంపై మీడియాతో మాట్లాడుతున్న విద్యార్థులు
వికారాబాద్: కుల్కచర్ల గ్రామంలో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వికారాబాద్: తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన
వికారాబాద్: దళితుల పట్టా భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - యాలాలలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మల్కాయా
వికారాబాద్: గొట్లపల్లిలో మోడల్ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం పెట్టాలి: PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు
వికారాబాద్: సాయిపూర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్న తాండూర్ పోలీసులు
వికారాబాద్: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసిన నవాబ్‌పేట్ పోలీసులు
వికారాబాద్: గొట్లపల్లి గ్రామ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ గాయత్రీని సస్పెండ్‌ చేయాలని రోడ్డుపై ధర్నా, రాస్తారోకో
వికారాబాద్: కాశీంపూర్ గ్రామ శివారులో ఎదురెదురుగా వస్తున్న ఆటో-ద్విచక్ర వాహనం ఢీ, ఇద్దరు దుర్మరణం
వికారాబాద్: పట్టణంలో విద్యుత్ స్తంభం ఎక్కి ఓ వ్యక్తి హల్ చల్.. నచ్చజెప్పి కిందకు దించిన పోలీసులు
పరిగి: పరిగి పోలీస్ స్టేషన్ వద్ద అయ్యప్ప స్వాముల ఆందోళన
వికారాబాద్: ఉరింటితండాలో ప్రాణాలు తీస్తున్న నాటు సారా
వికారాబాద్: బషీరాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో సర్పంచుల ధర్నా
వికారాబాద్: పూడూరులో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
వికారాబాద్: హైదరాబాద్ మేయర్ తమ్ముడు గన్‍తో బెదిరించి, మిర్జాపూర్ గ్రామంలోని 10 ఎకరాల భూమిని లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు
వికారాబాద్: తాండూర్ పట్టణంలోని మిత్రనగర్ కాలనీలో కట్టడి ముట్టడి కార్యక్రమం
తాండూరు: వర్తక, వాణిజ్య దుకాణాల్లో ప్రతిఒక్కరూ విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి - తాండూరు సీఐ రాజేందర్‌రెడ్డి
వికారాబాద్: తాండూర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖోఖో పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు సన్మానం
వికారాబాద్: దుకాణ యజమానులు ప్రతి ఒక్కరూ విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: తాండూర్ సీఐ రాజేందర్ రెడ్డి
వికారాబాద్: సిరిగిరిపేట గ్రామంలో బాలికపై లైంగిక దాడి
వికారాబాద్: మాన్‌సాన్‌ పల్లి సమీపంలో బస్సుకు బ్రేకులు ఫెయిల్‌..  డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం