Public App Logo
Profile Picture

తాజా వార్తలు

@sowjinyasowjanyap
42302Followers
26Following
అద్దంకి: ఈనెల 28న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పాఠశాలలకు సెలవు: కొరిసపాడు మండల విద్యాశాఖాధికారి పున్నయ్య
అద్దంకి: అద్దంకి మున్సిపల్ కౌన్సిల్‌ సమావేశంలో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై నిరసన తెలిపిన టీడీపీ కౌన్సిలర్లు
అద్దంకి: వల్లపల్లి సమీపంలో బైక్‌ అదుపుతప్పి కాలువలో పడి ఇద్దరికి గాయాలు
అద్దంకి: ఏల్చూరు టోల్ ప్లాజా సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ, ఇద్దరికి తీవ్రగాయాలు
అద్దంకి: అద్దంకిలో బస్సు దిగుతూ పర్సుమర్చిపోయిన ప్రయాణికుడికి నిజాయితీ గా పర్సు అందజేసినబస్సు కండక్టర్
అద్దంకి: సంతమాగులూరు ఐ సి డి ఎ స్ కార్యాలయంలో జరిగిన పౌష్టికాహారమహోత్సవంలో పాల్గొన్నఎంపీపీ ఎలమంద
అద్దంకి: కొరిసపాడుమండల పరిషత్ కార్యాలయం నందునిర్వహించిన సర్వసభ్య సమావేశం
అద్దంకి: జై భీమ్ భారత పార్టీ అధినేత జడ శ్రవణ కుమారు ను మర్యాదపూర్వకంగా కలిసిన అద్దంకి జై భీమ్ భారత పార్టీఇన్చార్జ్ హె బె లు
అద్దంకి: మెదరమెట్ల గ్రామంలో కోలాటాలతో ఘనంగా గణనాధుని నిమర్జనం
అద్దంకి: అనమనమూరు గ్రామంలో వినాయకుని లడ్డు వేలం పాటలో సొంతం చేసుకున్న సర్పంచ్ జంపు హరిబాబు
అద్దంకి: మెదరమెట్ల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన  మందులు మెరుగైన వైద్యం
అద్దంకి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖండిస్తూ అద్దంకిలో పదో రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు
అద్దంకి: అద్దంకి పట్టణంలో భవాని సెంటర్లో నామ్ రోడ్డుకుసెంటర్ డివైడర్ లేకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు
అద్దంకి: జై పంగులూరు లో రాగి తీగల దొంగలు అరెస్ట్ ఎస్సైతిరుపతిరావు
అద్దంకి: అద్దంకిలో 20వ వార్డులో ఊర చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన అద్దంకి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ బాచిన కృష్ణ చైతన్య
అద్దంకి: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్ష ఫీజు గడువు పెంపు: కొరిసపాడు మండల విద్యాశాఖ అధికారి పున్నయ్య
అద్దంకి: పంగులూరు మండలంలో కేవీఎస్ చికెన్ సెంటర్‌లో చోరీ, క్వింటాల్‌ కోళ్లు దొంగతనం
అద్దంకి: బాపట్లలో వ్యవసాయ కార్మిక సంఘం 22వ రాష్ట్ర మహాసభలకు తరలిరండి ఏల్చూరు గ్రామంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ
అద్దంకి: మెదరమెట్ల ప్రాథమిక వైద్యశాల పరిధిలో ఈనెల 26వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే: డాక్టర్ వెంకట సుబ్బారావు
అద్దంకి: మెదరమెట్ల గ్రామంలో ఘనంగా వినాయకుని విగ్రహనిమజ్జనం కార్యక్రమం
అద్దంకి: కొమ్మనేని వారి పాలెం లో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కొవ్వొత్తులతో శాంతియుత నిరసన ర్యాలీ
అద్దంకి: ఏల్చూరు గ్రామంలో దర్గా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో అలరించిన కోలాటంప్రదర్శన
అద్దంకి: కొరిసపాడులోశాంతియుత నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి కొరిసపాడు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రమేష్ బాబు
అద్దంకి: సంతమాగులూరు మండలం లో ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షం
అద్దంకి: పట్టణ సమీపంలో చైతన్య స్కూల్‌ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్‌ మృతి, 40 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం