Public App Logo
Profile Picture

VRR News

@veerarajeshreddypalli
23549Followers
4Following
కాకినాడ సిటీ: పాఠశాలకు వెళ్లటం లేదని తండ్రి మందలించాడని అధిక మోతాదులో మాత్రలు మింగి 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కాకినాడ రూరల్: కాకినాడ శిశు గృహకు చెందిన ఓ శిశువు చికిత్స పొందుతూ మృతి
పెద్దాపురం: పట్టణంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన పదేళ్ల బాలిక, బంధువులు వెంట వెళ్లి విగతజీవిగా మారిన వైనం, కేసు నమోదు
కాకినాడ సిటీ: కాకినాడ డ్రైవర్స్ కాలనీకి చెందిన తండ్రి కూతుళ్లు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యాయత్నం
కాకినాడ సిటీ: తాళ్ళరేవు మండలం చిలవలసలకి చెందిన ఓ వ్యక్తి జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి
కాకినాడ సిటీ: తాళ్లరేవు మండలం గురజనాపల్లి కూడలి సమీపంలో ప్రమాదవశాత్తు ఆటో తిరగబడి ఓ వ్యక్తికి గాయాలు, జీజీహెచ్‌లో చికిత్స
కాకినాడ సిటీ: పురుగుల మందు తాగిన జి.మామిడాడకు చెందిన ఓ వ్యక్తి జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
పెద్దాపురం: పెద్దాపురం మండలంలో ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి
కాకినాడ సిటీ: నగరంలోని టూటౌన్ పీఎస్‌ పరిధిలో ముగ్గురు వ్యక్తులు, ఆటో డ్రైవర్ మధ్య స్వల్ప వివాదం, తోపులాటలో ఒకరు మృతి
కాకినాడ రూరల్: నగరంలోని విద్యుత్ నగర్‌కి చెందిన ఓ వ్యక్తి అప్పులు బాధ తాళలేక తాడేపల్లిగూడెంలో రైలుకు ఎదురు వెళ్లి ఆత్మహత్య
కాకినాడ రూరల్: ఉద్యోగం ఇప్పిస్తామని ఆన్‌లైన్‌లో డబ్బు దోచేసిన దుండగలు, ఉరి వేసుకొని నరసన్న నగర్‌కు చెందిన వివాహిత ఆత్మహత్య
కాకినాడ రూరల్: కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫేస్ బుక్ ఖాతా హ్యాక్
కాకినాడ సిటీ: కాకినాడ ఏటిమొగకు చెందిన ఓ వ్యక్తి అదృశ్యంపై కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు
కాకినాడ సిటీ: జె. రామారావుపేటకు చెందిన ఓ వ్యక్తి చాకలి చెరువు వద్ద నడుస్తూ ప్రమాదవశాత్తు అందులో పడి మృతి, కేసు నమోదు
కాకినాడ సిటీ: కాకినాడ వీర్ కమల్ థియేటర్ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి గాయాలు
కాకినాడ సిటీ: కాకినాడ బుడంపేటకు చెందిన ఓ వ్యక్తి జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి
కాకినాడ సిటీ: లక్ష్మీనారాయణనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి వ్యక్తిగత కారణాలతో రసాయనం తాగి జిజిహెచ్ లో చికిత్స
కాకినాడ సిటీ: కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు
కాకినాడ సిటీ: భర్త మద్యం తాగి వస్తున్నాడన్న మనస్థాపంతో దుమ్ములపేటకు చెందిన ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం, GGHలో చికిత్స
కాకినాడ సిటీ: నగరంలోని ఏటిమొగలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం, కేసు నమోదు చేసిన పోర్టు పోలీసులు
కాకినాడ సిటీ: ఉప్పాడ సముద్ర తీరానికి నడిచి వెళ్తుండగా కిందపడి గాయపడ్డ ఒడిస్సాకు చెందిన వ్యక్తి GGHలో చికిత్స పొందుతూ మృతి
కాకినాడ సిటీ: తాళ్లరేవు మండలం పటవల జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థికి పాముకాటు, కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స
కాకినాడ సిటీ: స్వామినగర్‌కు చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం
కాకినాడ సిటీ: జగన్నాధపురం కోమలవారి వీధికి చెందిన ఓ వృద్ధురాలు అదృశ్యం, వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు
కాకినాడ సిటీ: గైగలపాడుకు చెందిన ఓ యువకుడు నడిచి వెళ్తుండగా ఢీకొట్టిన కారు, కాకినాడ జీజీహెచ్‌కు తరలింపు
Vrr News (@veerarajeshreddypalli) | Public App