Public App Logo
Profile Picture

Sathish

@sathishbavaa
85429Followers
4Following
ప్రత్తిపాడు: ఏలేశ్వరంలో ఘనంగా గణనాథుని నిమజ్జన ఉత్సవాలు నిర్వహణ
ప్రత్తిపాడు: ప్రజాస్వామ్యానికి సంకెళ్లు అంటూ ప్రత్తిపాడులో నిరసన చేపట్టిన నియోజకవర్గ టీడీపీ నాయకులు
ప్రత్తిపాడు: అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మహోత్సవంలో భాగంగా వైభవంగా జరిగిన నిమజ్జనోత్సవం
ప్రత్తిపాడు: తిరుమాలి గ్రామంలో స్మశాన వాటికను ఆనుకుని ఉన్న మట్టిని అధికార పార్టీ నాయకులే తరలిస్తున్నారు అంటూ గ్రామస్తుల ఆందోళన.
ప్రత్తిపాడు: యర్రవరంలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
ప్రత్తిపాడు: అన్నవరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించిన శంఖవరం వైద్యుడు ఎస్ఎస్ రాజీవ్ కుమార్
ప్రత్తిపాడు: భద్రవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌ తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో జనసేనలో చేరిక
ప్రత్తిపాడు: బాబు కోసం మేము సైతమంటూ నారా భువనేశ్వరి చేపట్టిన లక్ష సంతకాల సేకరణను ఏలేశ్వరం నుండి ప్రారంభించిన టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్
ప్రత్తిపాడు: మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా, ఏలేశ్వరం నుంచి ఎర్రవరం వరకు తెదేపా ఆధ్వర్యంలో పాదయాత్ర
ప్రత్తిపాడు: ఏలేశ్వరం పట్టణంలో వినాయక చవితి నవరాత్రులలో భాగంగా వివిధ ఆకృతులలో దీపాలంకరణ చేసిన మహిళలు.
ప్రత్తిపాడు: రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ ఆరోపించిన ప్రతిపాడు నియోజకవర్గ టిడిపి  ఇన్చార్జ్ వరుపుల సత్యప్రభ
ప్రత్తిపాడు: ఎర్రవరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా దీన్ దయాల్ జయంతి వేడుకలు.
ప్రత్తిపాడు: అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న మాజీ సిఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి.
ప్రత్తిపాడు: ఏలేశ్వరంలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆకట్టుకున్న యువతుల కోలాటం
ప్రత్తిపాడు: ఏలేశ్వరంలోని ఏలేరు కాలువలో గణేష్ నిమజ్జనాలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు పూర్తి: డీఎస్పీ లతాకుమారి
ప్రత్తిపాడు: ఏలేశ్వరంలో బైక్‌పై చేపల తొట్టెలో అక్రమంగా 25 లీటర్ల సారా తరలిస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీసులు
ప్రత్తిపాడు: ఉత్తరకంచిలో జగన్‌కు బెయిల్ డే శుభాకాంక్షలు తెలుపుతూ 38 కేసులను ప్రతిబింబించేలా 38 కేకులు కట్ చేసిన TDP అధికార ప్రతినిధి
ప్రత్తిపాడు: సిరిపురంలో ఇంటి ముందు పార్క్‌ చేసిన విలేఖరి బైకును దగ్ధం చేసిన దుండగులు, దర్యాప్తు చేపట్టిన ఏలేశ్వరం పోలీసులు
ప్రత్తిపాడు: ఏలేశ్వరంలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు
ప్రత్తిపాడు: ఏలేశ్వరం పట్టణంలో సుమారు 10 నిమిషాల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
ప్రత్తిపాడు: మండలంలోని  సారా బట్టీలపై ఎస్ఈబీ అధికారుల దాడులు, 30 లీటర్ల నాటుసారా స్వాధీనం
ప్రత్తిపాడు: ఏలేశ్వరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్జేడీ డాక్టర్ సి.కృష్ణ
ప్రత్తిపాడు: పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షకు మద్దతు పలికిన జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు దుర్గేష్‌
ప్రత్తిపాడు: గణేష్ ఉత్సవాలలో భాగంగా లింగంపర్తిలో ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతి అందజేసిన జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ తమ్మయ్య
ప్రత్తిపాడు: ఉమ్మడి గోదావరి జిల్లాల జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ ప్రత్తిపాడు పర్యటనకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికిన జనసైనికులు