Public App Logo
Profile Picture

మైదుకూరు వార్తలు

@mydkprasadreddy
49109Followers
5Following
మైదుకూరు: సర్వేకు రాలేదని, డి.నేలటూరు సర్వేయర్ సునీల్ కుమార్‌పై వైసీపీ నాయకుడు మల్లీశ్వర్ రెడ్డి దాడి, కేసు నమోదు
మైదుకూరు: ఏపీ అధికార భాషా సంఘం సభ్యుడు తవ్వా వెంకటయ్యకు రాష్ట్ర భాషా సాంస్కృతిక సీఈఓ మల్లికార్జున నుంచి సత్కారం
మైదుకూరు: ఖాజీపేటలో మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా శాoతి ర్యాలీ నిర్వహించి ముస్లింలు
మైదుకూరు: ఎన్.ఎర్రబల్లె సచివాలయం పరిధిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ బీమా పత్రాలు అందించిన ఎమ్మెల్యే
మైదుకూరు: అరుంధతి నగర్‌ ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరవేటి, సమస్యలపై ఆరా
మైదుకూరు: మందకృష్ణ మాదిగ జిల్లా పర్యటనను విజయవంతం చేయండి: ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు, ఎంఎస్పీ సీనియర్ నాయకుల పిలుపు
మైదుకూరు: దువ్వూరు పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్
మైదుకూరు: నందిపల్లె వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన పాల వ్యాన్‌, సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్‌
మైదుకూరు: మీర్జాఖాన్ పల్లె వద్ద ట్రాక్టర్ లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
మైదుకూరు: బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా కేసులు నమోదు: అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు, బి.మఠం ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్
మైదుకూరు: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మైదుకూరు మున్సిపల్ కమిషనర్ రంగస్వామి
మైదుకూరు: ఈవ్ టీచింగ్‌పై పట్టణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన అర్బన్ ఎస్సై సుబ్బారావు
మైదుకూరు: పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్
మైదుకూరు: పట్టణంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా 14వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్షలు
మైదుకూరు: దువ్వూరులోని షిర్డీసాయి వివేకానంద హైస్కూల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవిత చరిత్రపై ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం
మైదుకూరు: బ్రహ్మంగారి మఠం మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి 91వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం నిర్వహణ
మైదుకూరు: వైసీపీకి రాజీనామా చేసి 70 కుటుంబాలతో కలిసి టీడీపీలో చేరిన మైదుకూరు మండలం శివపురం సర్పంచ్ కొండా భాస్కర్ రెడ్డి
మైదుకూరు: పుల్లారెడ్డి పేట ఎస్సీ హాస్టల్‌లో ఘనంగా పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
మైదుకూరు: ఎమ్మెల్యే రఘు రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎర్రనీళ్ల కుంట చెరువు గండి పూడికతీత చేపట్టిన మైదుకూరు మండల ఉపాధ్యక్షుడు
మైదుకూరు: ఖాజీపేట నుంచి కూడలికి వెళ్లే ప్రధాన రహదారిపై 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
మైదుకూరు: ఖాజీపేట-రావుల పల్లె మధ్య నేడు కురిసిన వర్షానికి వక్కిలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం
మైదుకూరు: పట్టణంలో 12వ రోజుకు చేరుకున్న టీడీపీ నాయకుల రిలే నిరాహారదీక్ష
మైదుకూరు: మహిళా రిజర్వేషన్లను అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బద్వేలు గురుమూర్తి
మైదుకూరు: ఖాజీపేట-రావుల పల్లె గ్రామాల మధ్య వక్కిలేరు వాగు వద్ద పోలీసుల పహారా
మైదుకూరు: బ్రహ్మంగారి మఠం మండలం వీరభద్రాపురం గ్రామంలో పిడుగు పాటుతో పాడి గేదె మృతి