తాడిపత్రి: పట్టణ శివార్లలో జాతీయ రహదారిపై కాసేపల్లి టోల్ గేట్ సమీపంలో లారీని ఢీకొన్న ఐషర్, క్లీనర్ మహమ్మద్ మృతి, డ్రైవర్ కు గాయాలు