సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా అదనపు జిల్లా కోర్టు భవనాలను నిర్మించడం జరిగిందని హైకోర్టు న్యాయమూర్తి పుల్ల కార్తీక్ తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం అందించాలని అన్నారు. జిల్లా కోర్టులలో మౌలిక వసతులు కల్పించడానికి హైకోర్టు కృషి చేస్తుందని తెలిపారు. శనివారం సిద్దిపేట పట్టణం లో నూతనంగా నిర్మించిన జిల్లా కోర్టు భవనాలను హైకోర్టు జడ్జి లు కార్తీక్, విజయ్ సేన్ రెడ్డి, శ్రవణ్ కుమార్, జిల్లా జడ్జి సాయి రామ దేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరూ చదివినప్పుడే హక్కుల గురించి తెలుస్తుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రావణ్ క