ఈ రోజు అనగా 7వ తారీకు 9వ నెల 2025న ఉదయం 11 గంటల సమయంలో మణుగూరులో వన్యప్ సంరక్షణపై ఉన్నతాధికారు పర్యటన కొనసాగించారు మణుగూరులో వన్నెప్రాయం సంరక్షణ అడవి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్ర అడవి శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జరేట్ వర్క్ ఆఫ్ ఫారెస్ట్ పిసిసిఎఫ్ సువర్ణ చీఫ్ కన్జరేటర్ ఆఫ్ ఫారెస్ట్ సి సి ఎఫ్ డాక్టర్ భీమా నాయక్ జిల్లా అధికారి ఓ కృష్ణ గౌడ్ సహా మణుగూరు ఎఫ్డిఓ కుషిత్ సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మణుగూరు వద్ద ఉన్న రధం గుట్ట అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు పగిడేరు వేదిక వద్ద వేడి నీటి బోరు సెకండ్ ఫారెస్ట్