Download Now Banner

This browser does not support the video element.

పరకలలో ఐ సి డి ఎస్ పుట్టిల్లు గా సిడిపిఓ కి శ్రీమంతం.

Parkal, Warangal Urban | Sep 24, 2025
హనుమకొండ జిల్లా పరకాల ఐ సి డి ఎస్ దామెర మరియు పరకాల మండలాలలో బుధవారం ఘనంగా పోషణ మాసం కార్యక్రమాలు జరిగినవి.ఈ కార్యక్రమాలకు జిల్లా సంక్షేమ అధికారి జయంతి హాజరై , సామాజిక వేడుకల ద్వారా, ప్రవర్తన లో మార్పు తీసుకరావచ్చని, అందుకే అంగన్వాడీ కేంద్రాలలో సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఆరోగ్యదివాస్ మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. పోషణ మాసం కార్యక్రమం లో గర్భిణులకు శ్రీమంతాలు నిర్వహించారు, ఐ సి డి ఎస్ పుట్టిల్లు గా పరకాల సిడిపిఓ స్వాతి కి DWO జయంతి చేతుల మీదుగా ఘనంగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దామెర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో నిర్వహించిన
Read More News
T & CPrivacy PolicyContact Us