ఈరోజు అనగా 24 వ తారీకు 8వ నెల 2025న బూర్గంపాడు మండలం నకిరేపేట పంచాయతీ గోపాలపురం గ్రామానికి చెందిన సర్ప సరస్వతిని గిరిజన మహిళ గతంలో గ్రామస్తులు అందరితో పాటు రెండు ఎకరాల పోడుభూమి ఆపుకొని అందులో పత్తి పంట సాగు చేసుకుంటుంటే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా స్థానిక ఫారెస్ట్ అధికారులు సుమారు ఒక ఎకరంలోని ఎదిగిన పత్తి మొక్కలను పీకి వేయడంతో విషయం తెలుసుకున్న బిజెపి జిల్లా నాయకులు భూక్యా సీతారాం నాయక్ ఈరోజు ఆ గ్రామానికి వెళ్లి బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు