అనకాపల్లి ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డులో వరసిద్ధి వినాయకుడి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు, గణపతి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా బుధవారం జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ భీమరశెట్టి రామకృష్ణ (రాంకీ) వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, గణపతి మాలధారణ భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.