కాకినాడజిల్లా తుని పట్టణ మార్కెట్ యార్డ్ మెయిన్ రహదారిలో చెరువు మాదిరిగా వర్షపునీరు దర్శనమిస్తుంది ముఖ్యంగా ఈ నీరు నిలువ ఉన్న నేపథ్యంలో దుర్వాసన సైతం ఎక్కువగా వస్తుందంటూ కూరగాయల వ్యాపారులు అదేవిధంగా ప్రజల సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ లో కూరగాయలు కొనేందుకు వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ ప్రజలు పేర్కొంటున్నారు