శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ముదిరెడ్డిపల్లి కి చెందిన నాగరాజు అనే వ్యక్తి అనారోగ్యంతో రోడ్డు పక్కన పడిపోవడంతో స్థానికులుతో అతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేనందున స్థానికులు మరియు యువత నాగరాజు అనే వ్యక్తిని మెరుగైన వైద్యం కొరకు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.