కర్ణాటకలోని ఎగువ ప్రాంతం నుండి సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో శనివారం ఏడు క్రస్ట్ గేట్ల ద్వారా 72,990 క్యూసెక్కులు మంజీరా నదిలోకి వదిలినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 71,0 25 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతుంది.