భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే ఒకటో గనిని సందర్శించారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి గురువారం ఉదయం 8 గంటలకు సింగరేణి కార్మికులను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండి యాజమాన్యంతో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.