నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ నాయకుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎమ్మెల్యే బాలు నాయక్ ఏఎస్పి మౌనిక ప్రతినిధుల అధికారులతో కలిసి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ ఒక నిఘానేత్రం సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని తెలిపారు.కార్యాలయాల్లో వీధులలో కాకుండా ప్రతి ఇంట్లోని వ్యక్తిగతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేరాల నియంత్రణకు సహకరించాలన్నారు.