ఈరోజు అనగా 1వ తేదీ 9వ నెల 2025న మధ్యాహ్నం 1:00 సమయం నందు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కోడిపుంజుల వాగు వరద ఉధృతిని పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రధానమైన కోడిపుంజుల వాగు గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతంలో వరదల వల్ల తీవ్రమైన ఉధృతంగా ప్రవహించడం జరుగుతుంది వాగులో కొట్టుకు వచ్చే చెత్త వల్ల అశోక్ నగర్ లో గల లోన్వెల్ బ్రిడ్జి వద్ద అడ్డుపడి బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహించడం జరుగుతుందని దీని వల్ల రాకపోకలు నిలిచిపోవడం జరిగాయని చెత్తను గ్రామపంచాయతీ కార్మికుల సాయంతో తొలగిస్తు