మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అన్నారం బ్యారేజ్ వద్ద సోమవారం గోదావరి నదిలో నాటు పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైనా గడ్డం వెంకటేష్ అనే వ్యక్తి కోసం గోదావరి నదిలో పోలీసులు మత్స్యకారుల సహయంతో గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం సాయంత్రం మృతదేహం లభ్యం అయ్యింది.