Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: ప్రజలందరి పైన గణేశుని ఆశ్శీస్సులు ఉండాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Hanwada, Mahbubnagar | Aug 28, 2025
ప్రజలందరి పైన గణేశుని ఆశ్శీస్సులు మెండుగా ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని గడియారం చౌరస్తా లో హమాలీ సంఘం , పాత పాలమూరులో శివ రామాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించి శ్రీ వినాయక మండపాలలో, రాంమదిర్ , రాంనగర్ ,బండ్ల గేరి, గణేష్ నగర్ , భగీరథ కాలనీ లలో ప్రతిష్టించిన వినాయకులను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా మహబూబ్ నగర్ నగరం ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి సోదర భావంతో పండుగలు పర్వదినాలు జరుపుకుంటున్నారని అన్
Read More News
T & CPrivacy PolicyContact Us